psycopk Posted July 2, 2022 Report Share Posted July 2, 2022 దమ్ బిర్యానీ రుచి చూడండి.. వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది, అడగడం మర్చిపోవద్దు: మోదీకి రాసిన లేఖలో కేటీఆర్ 02-07-2022 Sat 08:41 ఇరానీ చాయ్ తాగుతూ నూతన ఆలోచనలకు నాంది పలకాలన్న కేటీఆర్ మీ నికృష్ట రాజకీయాలకు పనితీరుతోనే సమాధానం చెప్పామన్న మంత్రి రాజ్యాంగ బద్ధంగా దక్కిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకుండా వంచించారని మండిపాటు హైదరాబాద్ వస్తున్న మోదీ సంప్రదాయ దమ్ బిర్యానీ రుచి చూడాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. వెజ్ బిర్యానీ కూడా దొరుకుతుందని, అడగడం మర్చిపోవద్దన్నారు. హైదరాబాదీల ఆతిథ్యం గొప్పగా ఉంటుందని అన్నారు. ఇరానీ చాయ్ తాగుతూ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనలకు నాంది పలకాలని కోరారు. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయాలని, కొత్త ఆరంభం వైపు అడుగులు వేయాలని సూచించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ, ఇతర అగ్రనేతలు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మోదీకి కేటీఆర్ రాసిన బహిరంగ లేఖలో ఆయనీ విషయాలను పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు పొడిచిన వెన్నుపోటును ఇక్కడి యువత మర్చిపోదని కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామన్న మీ నికృష్ట రాజకీయాలకు పనితీరుతోనే సమాధానం చెప్పామన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులను మూడు రెట్లు పెంచి రూ. 1.83 లక్షల కోట్లకు చేర్చినట్టు చెప్పారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ధ హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకుండా వంచించిన చరిత్ర మీది అని కేటీఆర్ ఆ లేఖలో దుయ్యబట్టారు. మీరు ఒక్క విద్యాసంస్థను ఇవ్వకున్నా గురుకులాలు, వైద్య కళాశాలలను పెద్ద ఎత్తున నిర్మించామని, తాము చేయని అభివృద్ధి అంటూ ఏమీ లేదని అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, మీ రాజకీయాలను, ఆలోచనను మార్చుకునే అవకాశాన్ని తెలంగాణ గడ్డ కల్పిస్తోందని, విధానాలను మార్చుకుంటారో, మిమ్మల్ని మీరే మభ్యపెట్టుకుంటారో మీ ఇష్టమని కేటీఆర్ ఆ లేఖలో తేల్చి చెప్పారు. 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 2, 2022 Author Report Share Posted July 2, 2022 Dhum biryani tine dammu unda ra nee mohaniki ani question chesina KTR Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Lovecrusader Posted July 2, 2022 Popular Post Report Share Posted July 2, 2022 5 minutes ago, psycopk said: Dhum biryani tine dammu unda ra nee mohaniki ani question chesina KTR Akaraki mana position ila aipoindi Samara.....budda dora news eskovalsiostundi ...bjp vythirekatha tho... 3 Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted July 2, 2022 Report Share Posted July 2, 2022 Real chekka cheebbnnn g meedha thanni gentesina vishayam haayiga marchipoyav Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 2, 2022 Author Report Share Posted July 2, 2022 4 minutes ago, Lovecrusader said: Akaraki mana position ila aipoindi Samara.....budda dora news eskovalsiostundi ...bjp vythirekatha tho... I like bjp.. i hate chekka bodi.. let them replace this uneducated chai wala.. then i will think about supporting them.. Quote Link to comment Share on other sites More sharing options...
Democraticcompulsion Posted July 2, 2022 Report Share Posted July 2, 2022 BJP is getting stronger in T. Anduke chinna Dora , pedda dora gillutunnaru. T lo panulu sakkaga chesukondi mundu. Op bhageeratha, 2 br illu ani chaala chepparu. Not implemented properly or fully. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted July 2, 2022 Report Share Posted July 2, 2022 15 minutes ago, psycopk said: I like bjp.. i hate chekka bodi.. let them replace this uneducated chai wala.. then i will think about supporting them.. Yogi gadu ithe ok na? Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 2, 2022 Author Report Share Posted July 2, 2022 1 minute ago, reality said: Yogi gadu ithe ok na? Eemo samra.. nitin gadkari seems reasonable Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted July 2, 2022 Report Share Posted July 2, 2022 4 minutes ago, psycopk said: Eemo samra.. nitin gadkari seems reasonable He may be one of those rare exceptions to be part of BJ P… rest antha sanghi galle… 1 Quote Link to comment Share on other sites More sharing options...
sintu Posted July 2, 2022 Report Share Posted July 2, 2022 1 hour ago, Democraticcompulsion said: BJP is getting stronger in T. Anduke chinna Dora , pedda dora gillutunnaru. T lo panulu sakkaga chesukondi mundu. Op bhageeratha, 2 br illu ani chaala chepparu. Not implemented properly or fully. bokka, they are trying to lift BJP, to confuse voters about opposition in elections. evad serious teeskodu BJP ni Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.