psycopk Posted July 6, 2022 Report Share Posted July 6, 2022 మళ్లీ పెరిగిన గృహ వినియోగ వంటగ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ. 50 పెంపు 06-07-2022 Wed 09:15 5 కేజీల సిలిండర్‌పై రూ. 18 పెంపు 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 8.50 తగ్గింపు పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వంటగ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరతో కలుపుకుని ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1053కి చేరుకుంది. అలాగే, 5 కేజీల సిలిండర్ ధరపై రూ. 18 పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 8.50 తగ్గించింది. కాగా, జులై 1న ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 198 తగ్గగా, జూన్ 1న ఇదే సిలిండర్ ధర రూ.135 తగ్గింది. ఏప్రిల్ 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెరగడంతో దాని ధర రూ. 2,253కి పెరిగింది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Mediahypocrisy Posted July 6, 2022 Report Share Posted July 6, 2022 8 hours ago, psycopk said: మళ్లీ పెరిగిన గృహ వినియోగ వంటగ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ. 50 పెంపు 06-07-2022 Wed 09:15 5 కేజీల సిలిండర్‌పై రూ. 18 పెంపు 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 8.50 తగ్గింపు పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వంటగ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరతో కలుపుకుని ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1053కి చేరుకుంది. అలాగే, 5 కేజీల సిలిండర్ ధరపై రూ. 18 పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 8.50 తగ్గించింది. కాగా, జులై 1న ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 198 తగ్గగా, జూన్ 1న ఇదే సిలిండర్ ధర రూ.135 తగ్గింది. ఏప్రిల్ 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెరగడంతో దాని ధర రూ. 2,253కి పెరిగింది. Devudannaaa....ma Modi...prapancham motham nilabadi respect istunte..gitla matladutarendannaaa...devudanna ma Modi devudu... Quote Link to comment Share on other sites More sharing options...
Mediahypocrisy Posted July 6, 2022 Report Share Posted July 6, 2022 22 minutes ago, Mediahypocrisy said: Devudannaaa....ma Modi...prapancham motham nilabadi respect istunte..gitla matladutarendannaaa...devudanna ma Modi devudu... Paina Bandanna speech and dhee movie lo brahmanandam dialogue devudura maa nanna... similar Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan2 Posted July 6, 2022 Report Share Posted July 6, 2022 9 hours ago, psycopk said: మళ్లీ పెరిగిన గృహ వినియోగ వంటగ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ. 50 పెంపు 06-07-2022 Wed 09:15 5 కేజీల సిలిండర్‌పై రూ. 18 పెంపు 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 8.50 తగ్గింపు పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వంటగ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరతో కలుపుకుని ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1053కి చేరుకుంది. అలాగే, 5 కేజీల సిలిండర్ ధరపై రూ. 18 పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 8.50 తగ్గించింది. కాగా, జులై 1న ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 198 తగ్గగా, జూన్ 1న ఇదే సిలిండర్ ధర రూ.135 తగ్గింది. ఏప్రిల్ 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెరగడంతో దాని ధర రూ. 2,253కి పెరిగింది. Ache din Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.