Jump to content

Indian way of dealing with terrorists

psycopk

Recommended Posts

బతిమాలిన తల్లిదండ్రులు.. లొంగిపోయిన ఉగ్రవాదులు 

07-07-2022 Thu 08:28
  • కుల్గాంలో భద్రతా దళాల యాంటీ టెర్రర్ ఆపరేషన్
  • ఓ ఇంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు
  • తల్లిదండ్రులను పిలిపించి లొంగిపొమ్మని కోరిన పోలీసులు
  • ఇద్దరి ప్రాణాలు కాపాడామన్న ఐజీపీ
Two militants surrender during encounter in Kulgam

కరుడుగట్టిన ఉగ్రవాదులను తల్లి ప్రేమ కరిగిస్తుందని చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ. తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలకు లొంగిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిందీ ఘటన. యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ నిర్వహించిన భద్రతా దళాలు ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు గుర్తించారు. విషయాన్ని వెంటనే వారి తల్లిదండ్రులకు చేరవేశారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని లొంగిపోవాలని కుమారులను అభ్యర్థించారు. 

వారి అభ్యర్థనకు కరిగిపోయిన ఉగ్రవాదులు బయటకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యువకులిద్దరూ ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరినట్టు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ చేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని, హింసా మార్గానికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు సూచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారు సహకరిస్తే మరెంతోమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

SWAT season 1 episode 23 lo kuda ilane chesaru bro 

Link to comment
Share on other sites

Indian way kadhu parents ki istam undadhu e young kashmiri *** kodulkni atreact chestharu last lo paka i fo tho house ni attqck chesthqtu chachinatlu edustharu

Link to comment
Share on other sites

16 minutes ago, TOM_BHAYYA said:

SWAT season 1 episode 23 lo kuda ilane chesaru bro 

Terrorist ani telisaka kalchi para dobali kani ee counseling endi vaya

  • Upvote 2
Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

Terrorist ani telisaka kalchi para dobali kani ee counseling endi vaya

Exactly!!

okkasaari aa activities ki alavaatu padinodu, inka normal life loki ochina budhi ga pani cheskoledu, thikka legisinappudu malli antaadu nenu ateey pothaa ani

  • Upvote 1
Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

Terrorist ani telisaka kalchi para dobali kani ee counseling endi vaya

Vadini champudu imp a vadu iche info imp ante info ani senior officer annadanta le

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Vadini champudu imp a vadu iche info imp ante info ani senior officer annadanta le

Vadu inko nalugurini vese varaku wait cheyatam important

  • Upvote 1
Link to comment
Share on other sites

7 minutes ago, Tomb__ayya said:

Exactly!!

okkasaari aa activities ki alavaatu padinodu, inka normal life loki ochina budhi ga pani cheskoledu, thikka legisinappudu malli antaadu nenu ateey pothaa ani

age man, they are immature.. 

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

Vadu inko nalugurini vese varaku wait cheyatam important

10 mandi innocents chachina parvaledu but Oka ugravadi ni champatam himsa kindaki vastundi anedi Indian law

  • Haha 1
Link to comment
Share on other sites

19 minutes ago, psycopk said:

Terrorist ani telisaka kalchi para dobali kani ee counseling endi vaya

Woow intha immature gaadiva nuvvu.

  • Confused 1
Link to comment
Share on other sites

baaga balisonullu andaru kalisi, oka occupied region lo young people ela behave cheyyaali ani lecture isthunnaru ga.

mee oorlo dimpi permanent cheyyali army after a small riot. appudu telusthundi. mee pillalu entha mandhi terrorists avtaro.

ee sollu lecture lu mee govt ki ivvandra lafoots. govt etla behave cheyyalo sarigga cheste ila enduku jaruguthundi.

Link to comment
Share on other sites

51 minutes ago, psycopk said:

Inko military truck medaki jeep ichi pampandi.. sigu leka pote sari

idantha oka argument ani chestunnava? malli ee db lo boothulu ekkuva vaaduthunnaru antaav.

nee laaga, aa futureofandhra gaadi laaga psycho post lu esthey, maryadha ga respond avvaali ani ela anipisthundi?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...