Jump to content

NTR height revealed


JollyReddy

Recommended Posts

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన 'జ‌న‌తా గ్యారేజ్' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించింది. 'ఆర్ఆఆర్ఆర్' మూవీ త‌ర్వాత కొర‌టాల డైరెక్ష‌న్‌లో' NTR 30'ని చేసేందుకు డిసైడ్ అయ్యాడు తార‌క్‌. ఈ నెల్లోనే ఆ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది. అయితే కొర‌టాల శివ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్‌లో జాప్యం జ‌రుగుతోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో త‌ను తెర‌కెక్కించిన 'ఆచార్య' మూవీకి సంబంధించిన స‌మ‌స్య‌ల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు కొర‌టాల శివ‌. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా డిజాస్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్లు 60 శాతం పైగా న‌ష్టాలు చ‌విచూశారు. దాంతో నిర్మాత‌లు వారి న‌ష్టాల్లో కొంత భ‌రించ‌డానికి రెడీ అయ్యారు. ఆ సినిమా బిజినెస్‌లో కొర‌టాల కూడా భాగం పంచుకోవ‌డం వ‌ల్ల‌, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించే విష‌యాన్ని కూడా అత‌ను చూసుకుంటున్నాడు. ఇప్ప‌టికీ అవి ఓ కొలిక్కి రాలేదంటున్నారు. ఇది 'NTR 30' షూటింగ్ షెడ్యూళ్ల‌పై ప్ర‌భావం చూపుతోంద‌ని వినిపిస్తోంది. ఈ నెల్లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లాల్సి వుండ‌గా, ఇప్పుడు అది సెప్టెంబ‌ర్‌కు వాయిదా ప‌డింద‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాలు అంటున్నాయి. For more details visit Teluguone.com official website

Click here to get more details about NTR30

Link to comment
Share on other sites

On 7/8/2022 at 12:11 PM, DesiPokiri said:

Kajal not 5.5 baa ekkuve untadhi, Surya okkade pottodu among all actors and I was shocked that he is shorter than one of my cousin who is just 5.4 when he attended their marriage 

Yeah kajol seems taller than ntr in temper and badsaah. Pooja hegde ntr kanna tall may be 5.6

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...