Kakynada Posted July 10, 2022 Report Share Posted July 10, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 10, 2022 Report Share Posted July 10, 2022 6 hours ago, Truth_Holds said: Dialogues baane cheptaadu, face expressions ye sarigga palakavu. Edo paper reading cheatunadu undi 1 Quote Link to comment Share on other sites More sharing options...
Renault Posted July 10, 2022 Report Share Posted July 10, 2022 4 hours ago, Sreeven said: Veediki inni movies ela vastunnayi vaade story direction dialogue writer.. Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted July 15, 2022 Report Share Posted July 15, 2022 'రాజావారు రాణిగారు', 'ఎస్.ఆర్.కళ్యాణ్ మండపం' సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ తో వచ్చాడు. ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'రూల్స్ రంజన్'. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'డి.జె.టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించనుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. For more information visit Teluguone.com official website Click here to get more details about Kiran Abbavaram's upcoming movie updates Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.