Jump to content

కృష్ణజింక కేసులో సల్మాన్‌ను క్షమించం: లారెన్స్ వెల్లడి

10tv

Recommended Posts

కృష్ణజింక హత్య కేసులో సల్మాన్ ఖాన్‌ను తన వర్గం ఎప్పటికీ క్షమించబోదని వెల్లడించాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్‌ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా లారెన్స్ అనేక సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు.

https://10tv.in/latest/gangster-bishnoi-said-wont-forgive-salman-khan-over-blackbuck-case-delhi-cops-457876.html

Link to comment
Share on other sites

అయితే, ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌ను లారెన్స్ టార్గెట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. లారెన్స్ సంబంధీకులు కృష్ణజింకల్ని దైవంగా కొలుస్తారు. లారెన్స్ వర్గానికి ఆధ్యాత్మిక గురువు, దైవంతో సమానమైన జంబేశ్వర్ లేదా జంబాజీ ప్రతిరూపంగా కృష్ణజింకను భావిస్తారు. అలాంటి కృష్ణజింకను సల్మాన్ హత్య చేశాడనే కోపంతో అతడ్ని చంపేందుకు లారెన్స్ వర్గం ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ కేసును వాదించిన సల్మాన్ లాయర్‌ను బెదిరించారు. దీనిపై లాయర్, సల్మాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కోరారు. సల్మాన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన సంపత్ నెహ్రాను 2018లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు లారెన్స్ ఈ విషయంలో సూత్రధారి అనే విషయం తెలిసింది.

Brahmi Venky GIF - Brahmi Venky Raviteja - Discover & Share GIFs

Link to comment
Share on other sites

8 hours ago, 10tv said:

కృష్ణజింక హత్య కేసులో సల్మాన్ ఖాన్‌ను తన వర్గం ఎప్పటికీ క్షమించబోదని వెల్లడించాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్‌ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా లారెన్స్ అనేక సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు.

https://10tv.in/latest/gangster-bishnoi-said-wont-forgive-salman-khan-over-blackbuck-case-delhi-cops-457876.html

Modda lo Jinka ki unna value manushulaki ledu...

aree vaadu footpath meeda car tho pranalu teesadu adi evvadu patinchkotle,

Oka pichha frukku JInka kosam em love duh lo lolli ra.

  • Upvote 1
Link to comment
Share on other sites

19 minutes ago, sarfaroshi said:

Modda lo Jinka ki unna value manushulaki ledu...

aree vaadu footpath meeda car tho pranalu teesadu adi evvadu patinchkotle,

Oka pichha frukku JInka kosam em love duh lo lolli ra.

ee paan parag batch northies medhadu mokkalalo untademo.

Link to comment
Share on other sites

25 minutes ago, sarfaroshi said:

Modda lo Jinka ki unna value manushulaki ledu...

aree vaadu footpath meeda car tho pranalu teesadu adi evvadu patinchkotle,

Oka pichha frukku JInka kosam em love duh lo lolli ra.

Ide post chedam anukunna 

manushalani lepitey aa case easy looks like 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...