Son_of_surredu Posted July 11, 2022 Report Share Posted July 11, 2022 #అత్తకోడల్లగొడవ రాహుల్ మెసెజ్ చేశాడట hyd వచ్చాను కలుద్దాం అని.... లక్ష వత్తుల నోము మద్యలో "లేచి వెళ్లిపోయిందట".... ఆయనకి చెప్పి వెళదామంటే ముద్ద కర్పూరం అయిపోయిందని తీసుకురావడానికి షాప్ కి వెళ్లాడట.. పోని ఈయనకి చెబుదామంటే కొబ్బరికాయ పీచు తీయడానికి పెరట్లోకి వెళ్లాడట... వెళ్లేటప్పుడు నాకెందుకు చెప్పలేదని నిలదీసిందని గొడవ స్టార్ట్ అయింది... పులిహారలో ఇంగువ కలుపే పనిలో బిజీగా ఉన్నారని చెప్పలేదని చెప్పిందట... అలా అలా పెరిగి పెద్దదైంది గొడవ... అదీ విషయం.... #అత్తకోడల్లగొడవ 1 Quote Link to comment Share on other sites More sharing options...
Son_of_surredu Posted July 11, 2022 Author Report Share Posted July 11, 2022 https://www.facebook.com/100047209822548/posts/pfbid02UY4n9zbdMWeT4o3fzFtWAB4ChQb5sGw89Jz56k6oES8ad19PbdaGq1cXYs7eJdN9l/?d=n Quote Link to comment Share on other sites More sharing options...
Son_of_surredu Posted July 11, 2022 Author Report Share Posted July 11, 2022 నీ మొగుడు వెన్నుపోటు అంటే... నీ మొగుడు శుద్ధ పప్పు అని.. ఆల్మోస్ట్ ఇద్దరూ జుట్టు పట్టుకొని కొట్టుకునేంత వరకు గొడవ వెళ్లిందని డ్రైవర్స్ ద్వారా తెలిసిన సమాచారం. సోర్స్ : దమ్మున్న ఛానెల్ ABN. Quote Link to comment Share on other sites More sharing options...
Son_of_surredu Posted July 11, 2022 Author Report Share Posted July 11, 2022 కుప్పం సీట్ కోసమే ఇంట్లో అత్తా కోడళ్ల గొడవ. ఓడిపోయే సీట్ కొడుక్కి ఇచ్చారు అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు పై విరుచుకుపడ్డ కోడలు మామకు పొగబెడుతున్న కోడలు... ఈసారి కుప్పం నుండి నేను పోటీ చేసి గెలుస్తా ఎలాగూ నీకు నీ కొడుక్కు గెలిచే సత్తా లేదు...కుప్పం ఇంచార్జి గా ప్రకటించమని మహానాడు రోజు నుండి గొడవ చేస్తున్న కోడలు. #అత్తకోడల్లగొడవ Quote Link to comment Share on other sites More sharing options...
Son_of_surredu Posted July 11, 2022 Author Report Share Posted July 11, 2022 అసలు అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగితే పక్కన ఉన్న మామ సర్ది చెప్పలి, లేదా తండ్రి సర్ది చెప్పలి. ఇలా సినిమా వాళ్ళు వచ్చి సర్ది చెప్పడం ఏంది?? ఆ సినిమా గడ్డం వాడికి ఎం సంబంధం?? #అత్తకోడల్లగొడవ Quote Link to comment Share on other sites More sharing options...
JackSeal Posted July 11, 2022 Report Share Posted July 11, 2022 1 Quote Link to comment Share on other sites More sharing options...
Son_of_surredu Posted July 11, 2022 Author Report Share Posted July 11, 2022 కుప్పం సీట్ కోసమే ఇంట్లో అత్తా కోడళ్ల గొడవ. ఓడిపోయే సీట్ కొడుక్కి ఇచ్చారు అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు పై విరుచుకుపడ్డ కోడలు మామకు పొగబెడుతున్న కోడలు... ఈసారి కుప్పం నుండి నేను పోటీ చేసి గెలుస్తా ఎలాగూ నీకు నీ కొడుక్కు గెలిచే సత్తా లేదు...కుప్పం ఇంచార్జి గా ప్రకటించమని మహానాడు రోజు నుండి గొడవ చేస్తున్న కోడలు. #అత్తకోడల్లగొడవ Quote Link to comment Share on other sites More sharing options...
Son_of_surredu Posted July 11, 2022 Author Report Share Posted July 11, 2022 Paytm lks …. Ilane seste ys family akramalu vasthai Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.