veerigadu Posted July 12, 2022 Report Share Posted July 12, 2022 https://www.google.com/amp/s/www.mirchi9.com/movienews/will-akhil-akkineni-risk-akkineni-legacy-for-pawan-kalyan/amp/ Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted July 12, 2022 Author Report Share Posted July 12, 2022 @TOM_BHAYYA double yappies Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted July 12, 2022 Report Share Posted July 12, 2022 working link https://www.cinejosh.com/news/1/90577/akkineni-prince-eyeing-power-star.html Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted July 12, 2022 Report Share Posted July 12, 2022 mallee Telugu titles enduku? Agent tarvatha pan-India star ga settle avvochhu kada... Prabhas, RC, NTR, AA laanti chinna heroes kooda pan-India movies chestunnaru, no. 1 place lo undi ayyagaru regional movies cheyatamenti? idedo Dil Raju kutra la undi. Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted July 12, 2022 Report Share Posted July 12, 2022 అక్కినేని బుల్లోడు అఖిల్ త్వరలో `ఏజెంట్`గా పలకరించబోతున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఎంటర్టైన్ చేయనున్న ఈ భారీ బడ్జెడ్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే, `ఎంసీఏ`, `వకీల్ సాబ్` చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. అక్కా తమ్ముడు కథతో రూపొందనుందని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రానికి 1999 నాటి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ `తమ్ముడు` టైటిల్ ని రిపీట్ చేయబోతున్నారని బజ్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. For more details visit Teluguone.com official website Click here to get more details about Akhil's Latest movie updates Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.