Jump to content

Hatsoff DSPand pushpa team


csrcsr

Recommended Posts

https://www.gulte.com/movienews/182913/pushpa-songs-created-massive-record

Icon Star Allu Arjun and his enormous records are unstoppable phenomena. With his most recent film, Pushpa, he created quite a buzz at the box office and his fame expanded internationally. Now that Allu Arjun is so popular, the album is also going to places that no one could have ever imagined.

Pushpa songs rendered by Rockstar Devi Sri Prasad started creating from the moment they were released and now the whole album crossed 5 Billion views on YouTube.

The first Indian album to reach 5 billion YouTube views is Pushpa. At the time, the previous album by Allu Arjun, Ala Vaikuntapuramloo, also set enormous records. The entire album was incredibly fervent due to the songs by SS Thaman. The songs are still breaking records on all streaming platforms.

Allu Arjun never stops setting records; he currently holds another record for a rare feat. Everyone is still in a state of trance brought on by Pushpa, and they are now eagerly awaiting Pushpa second instalment.

  • Upvote 2
Link to comment
Share on other sites

  • csrcsr changed the title to Hatsoff DSPand pushpa team

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప: ది రైజ్' ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా నార్త్ లోనూ భారీ కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. దీంతో ఈ చిత్రం రెండో భాగం 'పుష్ప: ది రూల్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమాకి మరింత భారీతనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎన్నో సినిమాల్లో నటించిన మెప్పించిన ఆయన.. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో మరింత మందికి చేరువయ్యారు. ఇప్పుడు పుష్ప-2 లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే  'పుష్ప: ది రూల్'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా విభిన్న భాషలకు చెందిన స్టార్స్ తోడైతే ఆ అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Pushpa 2 movie

Link to comment
Share on other sites

  • 3 weeks later...

pushpa2-music-sittings.webp

'పుష్ప: ది రైజ్' విజయంలో సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఉన్న ఐదు పాటలూ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో సెకండ్ పార్ట్ గా రానున్న 'పుష్ప: ది రూల్' సాంగ్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో పార్ట్-1 కి మించిన సాంగ్స్ తో అలరించడానికి మూవీ టీమ్ కసరత్తులు చేస్తోంది.

పుష్ప పార్ట్-1 కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా అందులోని ఐదు పాటలకు చంద్రబోస్ సాహిత్యం(తెలుగు వెర్షన్) అందించారు. వీరి కాంబోలో వచ్చిన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పుష్ప పార్ట్-2 తో మరోసారి తమ కాంబో పవర్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా పుష్ప-2 మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దేవి, చంద్రబోస్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్న సుకుమార్.. మ్యూజిక్ పరంగా పార్ట్-1 కి మించిన అవుట్ పుట్ వచ్చేలా భారీ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. For more information visit Teluguone.com official website

Click here to get more information about Pushpa 2 Movie updates

  • Upvote 1
Link to comment
Share on other sites

PD : August 2012
I-485 submitted: 28th Feb2022 (NBC)
Expedite request submitted for AP travel(emergency) : 15th July2022
Received EAD( I-765) approval notice : 28th July 2022
Received AP(I-131) approval notice : 29th July 2022
Received EAD card at Home : 2nd August 2022
GC approval notice : 2nd August 2022
Received GC card at home : 8th August 2022
Thanks for this wonderful group. I hope that each and every one to get green card soon!
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...