Jump to content

Justice for koratala is trending on Twitter


Higher_Purpose

Recommended Posts

He spent 4 years on acharya & received 0 remuneration, asthulu ammi ulta paisal kadthundu. Hero Ki kuda same responsibility undali. Just like how mahesh compensate distributors for his loss ventures. Kani ikkada kapuuuurs kadha 

evadu Em anadu veellani

  • Upvote 1
Link to comment
Share on other sites

 

బయటపడిన ‘మెగా’ డొల్లతనం

బయటపడిన ‘మెగా’ డొల్లతనం

సినిమా హీరోలకే కాదు, సినిమాలకు కూడా మేకప్ వుంటుంది. బయటకు కనిపించేదంతా నిజం కాదు. ఆచార్య సినిమాకు పైన కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణ అనే పేరు వుంది తప్ప నిర్మాణంలో వాటా లేదని గ్రేట్ ఆంధ్ర మొదటి నుంచీ వెల్లడిస్తూనే వచ్చింది. కానీ అలా వెల్లడించినపుడల్లా యూనిట్ నుంచి ఖండన వచ్చేది. 

ఇద్దరు మెగా హీరోలు వున్న సినిమా కనుక, వారి ప్రెజర్ వల్ల నిర్మాత అలా ఖండనలు ఇస్తూనే వచ్చారు. అంతే కాదు, దర్శకుడు కొరటాల తీస్తున్న సినిమా వల్ల, ఖర్చు వల్ల, కొంత లాభం తీసుకుని ప్రాజెక్ట్ ను నిర్మాత నిరంజన్ రెడ్డి ఆయనకే వదిలేసారని ముందే వెల్లడించాం. దాన్నీ అంగీకరించలేదు.

ఇప్పుడు సినిమా విడుదలకు ముందు నుంచి అసలు కలర్ బయటపడుతూ వచ్చింది. మేకప్ మాయమైంది. సినిమా విడుదలకు ముందే గడబిడ మొదలైంది. ముందు రోజు రాత్రి నిర్మాత నిరంజన్ రెడ్డి అడ్డం పడి, తాను సంతకాలు చేసి, కొన్ని సంతకాలు చేయించుకుని సినిమాను విడుదల చేసారని వార్తలు వచ్చాయి. ఆ చాప్టర్ ముగిసింది. సినిమా విడుదలైంది. మెగా కెరీర్ లోనే దారుణ డిజాస్టర్ గా మిగిలింది.

ఇక అక్కడ మొదలైంది అసలు కథ. నైజాం 20 కోట్లు నష్టం. సీడెడ్ 15 కోట్లు నష్టం అంటూ ఫిగర్లు బయటకు వచ్చాయి. ఆంధ్రలో వైజాగ్, ఈస్ట్, కృష్ణ, గుంటూరు అన్నీ కొరటాల సన్నిహితులే కావడం వల్ల గోల, గొడవ జరగలేదు. వెస్ట్ గోదావరికి మాత్రం సర్కారు వారి పాట టైమ్ లో మైత్రీ మూవీస్ చేత కొటిన్నర వరకు అడ్జస్ట్ చేసారు.

నైజాం ఏరియాకు విరాటపర్వం విడుదల టైమ్ లో ఆ బయ్యర్ కు అవసరం కాబట్టి, అందాకా అయిదు కోట్ల వరకు సర్దుబాటు చేసినట్లు బోగట్టా. ఇవన్నీ చేసింది కొరటాలనే. అంతే తప్ప అప్పటి వరకు నిర్మాణ భాగస్వామ్యం చెప్పిన కొణిదెల ప్రొడక్షన్స్ కాదు. నైజాం, వెస్ట్ గోదావరి ఎంతొ కొంత చేయడంతొ సీడెడ్ జనాలు ఆగ్రహించారు.

తామేం పాపం చేసుకున్నామని ఏకంగా కొరటాల ఆఫీసు మీదకే వచ్చారు. ఆఖరికి ఆరు కోట్ల మేరకు సెటిల్ చేయక తప్పలేదు.

అయితే ఇక్కడ ఓ భేతాళ ప్రశ్న వుంది. అసలు ఆచార్యకు ఎంత ఖర్చయింది. ఎంతకు మార్కెట్ చేసారు. ఎంత లాభం మిగిలింది. ఆ లాభంలోంచే ఈ సర్దు బాట్లు అన్నీ చేసారా? చివరకు కొరటాలకు లాభం మిగిలిందా? నష్టమా? అన్నది మాత్రం తెలియదు.

 

హ్యండిచ్చిన నాన్ థియేటర్

సినిమా ఫ్లాప్ కావడంతో నాన్ థియేటర్ డబ్బులు కూడా వెనక్కు వెళ్లిపోయాయి. శాటిలైట్ కొన్న సంస్థ కాజల్ సినిమాలో లేకపోవడంతో, ఒప్పంద ఉల్లంఘన కింద రెండున్నర కోట్లు తెగ్గోసింది. అలాగే నాన్ తెలుగు హక్కులు అక్కరలేదని చెప్పి అయిదు కోట్లు ఆపేసింది. ఆ విధంగా అక్కడ ఏడున్నర కోట్లు పోయింది. దాని మీద ఆశలు పెట్టుకున్న కొరటాల కు షాక్ తగిలింది. 

ఇదో లెసన్

దర్శకులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటే ఉత్తమం అనే లెసన్ ఇప్పుడు ఆచార్య మిగిల్చింది. అజ్ఙాతవాసి టైమ్ లో అక్కడ నిర్మాతగా చిన బాబు వున్నారు కనుక, బయ్యర్లు అటు త్రివిక్రమ్ మీదకు వెళ్లలేదు. పవన్ కు మాట రాలేదు. వచ్చిన లాభాల్లోంచి చకచకా డబ్బులు కట్టేసారు. మైత్రీ సినిమాలకు కూడా అదే పరిస్థితి. చందు మొండేటి చేసిన బలమైన గాయం సవ్యసాచి అయినా, మరే సినిమా అయినా రెండో కంటికి తెలియకుండా సెటిల్ చేసారు. దానికి కారణం నిర్మాతలు వారే కాబట్టి.

కానీ కొరటాల శివతో మొదటి నుంచీ ఇదే సమస్య అంటారు నిర్మాతలు. భరత్ అనే నేను టైమ్ లో కూడా అదే తకరారు వచ్చింది. మార్కెటింగ్ అంతా ఆయన డీల్ చేయడం కొరటాలకు అలవాటు. బయ్యర్లు అంతా తన సన్నిహితులు వుండేలా చూసుకుంటారు. ఒరిజనల్ ఫిగర్లు బయటకు రానివ్వరు. ఇది కొంతకాలం నడిచింది. ఆచార్య టైమ్ లో గట్టిగా బొప్పికట్టింది.  

నిజానికి కొరటాల మంచి రచయిత, దర్శకుడు. అంతకు మించి మంచి మనిషి. ఈ మార్కెటింగ్ రంథి పక్కన పెడితే ఆయన మంచి సినిమాలు అందించలరు. ఇకనైనా ఈ నిర్మాణాలు, మార్కెటింగ్ అన్నీ పక్కన పెడితే బెటర్.

విభిన్నమైన ఐడియాలజీతో పిల్లలు కూడా వద్దనుకుని బతికే కొరటాల, వీలయనపుడల్లా రామకృష్ణ మిషన్ కు వెళ్లి సేవలు చేసే కొరటాలకు ఈ డబ్బు రంథి ఎందుకు? ఆలోచించుకోవాలి. మంచి సినిమాలు అందించాలి.

Link to comment
Share on other sites

2 minutes ago, The_Mentalist said:

Koratala is a really hood director man

movies clean and neat ga message chepthadu

in a interview he said he will adopt someone instead of having kids ani

vadini anavasaranga irikincharu

megays r like that story geliki parestharu thu

Ee bojja gadu free ga direction cheskonivvadu

khaidi150 remake. Dhantlo kuda 4 writers ni petti kichidi chesadu.. syeraa🙏🙏 vammo

acharya movie sagam bojja gade theesadu ani kori indirect ga cheppadu.. chiru max remuneration ayina vodhulknoni payoff cheyyalsindhi. Malli veedu megastar ant 😂

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Higher_Purpose said:

Ee bojja gadu free ga direction cheskonivvadu

khaidi150 remake. Dhantlo kuda 4 writers ni petti kichidi chesadu.. syeraa🙏🙏 vammo

acharya movie sagam bojja gade theesadu ani kori indirect ga cheppadu.. chiru max remuneration ayina vodhulknoni payoff cheyyalsindhi. Malli veedu megastar ant 😂

Yes man

nen kuda susina intervw… sirio directed the movie I was just sitting watching ani sepindu Koratal

  • Haha 1
Link to comment
Share on other sites

15 minutes ago, The_Mentalist said:

Koratala is a really good director man

movies clean and neat ga message chepthadu

in a interview he said he will adopt someone instead of having kids ani

vadini anavasaranga irikincharu

megays r like that story geliki parestharu thu

koratala style movie anipinchaledhu

he would have done well if it was left to him for sure fingering chesaru pedda heroes tho vundey pbms 

his aim is giving message anthey gani love stories main theme kadhu

 

Link to comment
Share on other sites

6 minutes ago, futureofandhra said:

koratala style movie anipinchaledhu

he would have done well if it was left to him for sure fingering chesaru pedda heroes tho vundey pbms 

his aim is giving message anthey gani love stories main theme kadhu

 

Ya story lo motham love story buildup shots

unecessary songs

asal koratal movie ye kaadhu

story motham oka flow lo message side pothadhi… asal Acharya lo adhi lene ledhu man

encounter with murali krishna lo intervwer asks “ asalu vote veyadaniki money thiskovali ante alochisthara mi movie sushi?”

siva replies “asal thiskundham anna thought osthene edhava vadu” excellent chepindu

he also praised govt school… vadu chinnapudu govt schools bagunnay ani now a days they r not good… govt why neglecting ani super talked in some idream intervw

he is pure man… villu chedagottaru thu

Link to comment
Share on other sites

45 minutes ago, mustang302 said:

Dharmasthali mingeyatamae ko"rotta"la ika..distributors nunchi thappinchukovadaniki..!

Antheee. Buradhaaa lo rayiiii vesaduuu thappadhuuu mariiii

Link to comment
Share on other sites

Fingering is quite common for chiru

chiru charan profit shares no remuneration so silent

koratala ga neeku marketing mdda enduku direction cheskoka

Ram charan ki a role ivvatam bad decision they made it more screentime cinema assam poyindi

Koratala RC badulu vere set chesta bagundedi & marketing lite teskunte poyedi

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...