hunkyfunky2 Posted July 14, 2022 Report Share Posted July 14, 2022 And so does 47500 screens across world.. it has zero screens in USA and BMS is not showing any screens which says it has big release.. his last movie, konda didn't even fetched 20k rupees by one account (true )? Quote Link to comment Share on other sites More sharing options...
Sheri Posted July 14, 2022 Report Share Posted July 14, 2022 TV screens emo 1 Quote Link to comment Share on other sites More sharing options...
hunkyfunky2 Posted July 14, 2022 Author Report Share Posted July 14, 2022 5 minutes ago, Sheri said: TV screens emo He is getting all his friends - Amitabh etc to tweet this ... This movie is in shed for 3 years... Has multiple trailers... As usual low production values and bad acting/ story going by trailers... It has zero chance of even making it to 2nd day... Pity 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Android_Halwa Posted July 14, 2022 Popular Post Report Share Posted July 14, 2022 Calling Chinese Tarun Adarsh @Telugodura456 to confirm the screen count... inko 4 rojulu aithe chinese collections ani dabba kodtaremo...chetiki rakunda poturru kada ra dinam dinam ki.. 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted July 14, 2022 Report Share Posted July 14, 2022 Inka RGV ki fans unnara?? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Scurvy Posted July 14, 2022 Report Share Posted July 14, 2022 19 minutes ago, Thokkalee said: Inka RGV ki fans unnara?? Ideology ki vunnnaru but movies piccha lite free ga icchina evadu dekatledu 2 Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted July 14, 2022 Report Share Posted July 14, 2022 inkem ladki... ippudu aunty aipoindi 😒 Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted July 14, 2022 Report Share Posted July 14, 2022 మూవీ ఫంక్షన్స్ కి , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి దేనికైనా సరే యాంకర్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది యాంకర్స్ సహజంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం అవసరానికి మించి అన్నట్టు యాంకరింగ్ చేస్తూ చిరాకు తెప్పిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఇన్సిడెంట్ రాంగోపాల్ వర్మ ఈవెంట్ లో జరిగింది. ఈయన ఆధ్వర్యంలో లేటెస్ట్ గా వచ్చిన మూవీ 'లడ్కిస (తెలుగులో 'అమ్మాయి').. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా తీసిన మూవీ ఇది. ఈ మూవీలో టైటిల్ రోల్ లో పూజ భలేకర్ నటించింది. ఈ మూవీ 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఆ షోకి హోస్ట్ గా శ్యామలని పెట్టారు. యాంకర్స్ అందరూ చేసినట్టే శ్యామల కూడా కొన్ని ఫన్నీ గేమ్స్ తో అలరించడానికి ట్రై చేసింది. తర్వాత ఆర్జీవీ ఈ మూవీ గురించి మాట్లాడి స్టేజి దిగిపోతూ ఉండగా శ్యామల అతన్ని ఆపి ఫన్ క్రియేట్ చేద్దామనుకుంది. మొదట పాజిటివ్ గా రెస్పాండ్ ఐన ఆర్జీవీ తర్వాత ఆమె మీద సీరియస్ అయ్యాడు. "సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నాను. జోక్స్ కాదు వేయాల్సింది.. ఎమోషన్.. సీరియస్ నెస్ పెంచేలా మాట్లాడాలి" అంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. For more information visit Teluguone.com official website Click here to get more details about RGV'S LADKI movie Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.