Jump to content

Sai Pallavi latest and last movie - Gargi releasing today...

hunkyfunky2

Recommended Posts

దేశంలోని అత్యంత ప్ర‌తిభావంతులైన తార‌ల్లో సాయిప‌ల్ల‌వి ఒక‌రు. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేస్తూ వ‌స్తోందామె. 'ఫిదా' నుంచి మొద‌లుకొని నిన్న‌టి 'విరాట‌ప‌ర్వం' వ‌ర‌కు ఆమె చేసిన సినిమాల్లోని పాత్ర‌లు ఆమె న‌ట‌ వైదుష్యానికి నిద‌ర్శ‌నంగా నిలిచాయి. ముఖ్యంగా 'శ్యామ్ సింగ‌రాయ్‌'లో చేసిన రోజీ పాత్ర‌, 'విరాట‌ప‌ర్వం'లోని వెన్నెల పాత్ర ఆమెలోని న‌టిని మ‌రింత‌గా వెలికితీశాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మ‌న ముందుకు వ‌చ్చిన 'గార్గి' మూవీలో సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు దాసోహం కానివాళ్లు లేరు. అంత గొప్ప‌గా ఆ క్యారెక్ట‌ర్‌లో రాణించింది. అలాంటి ప‌ల్ల‌వి ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుంది, అస‌లామె సంపాదించిన ఆస్తులేమిటి?.. అనే విష‌యాలు తెలుసుకోవ‌డానికి ఫ్యాన్స్ కుతూహ‌లం వ్య‌క్తం చేస్తుంటారు.

ఇటీవ‌లి స‌మాచారం ప్ర‌కారం సాయిప‌ల్ల‌వికి రూ. 29 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. ఒక్కో సినిమాకు కోటి రూపాయ‌ల నుంచి కోటిన్న‌ర దాకా తీసుకుంటోంది. ఆమె ద‌గ్గ‌ర ఆడి Q3, లాన్స‌ర్ ఇవో X, సుజుకి నెక్సా కార్లు ఉన్నాయి. ఈ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. For more information visit Teluguone.com official website.

Click here to get more details about Sai Pallavi's Latest updates

Link to comment
Share on other sites

6 hours ago, Telugumoviereviews said:

I doubt... She doesn't do  advertising and her social media income is negligible.

She may have cars as typically producers give cars as gifts after movie becomes hit, both for tax purposes ( more ways to avoid paying full tax ) and also it will be something they can cherish and relate to work. Fidaa made so much money so I'm sure dil Raju would have treated her well. 

Link to comment
Share on other sites

46 minutes ago, hunkyfunky2 said:

Ninnu choostunte ee paata gurtostundhi..

  • Haha 1
Link to comment
Share on other sites

8 hours ago, Scurvy said:

Commercial heroine go gone case ankunta

Manchidega, atleast we will have an alternative to dumb bimbo character lead actresses.

Assuming she will continue acting 

Link to comment
Share on other sites

  • 1 month later...
On 7/14/2022 at 5:06 PM, futureofandhra said:

want her to dance with ntr 

On 7/14/2022 at 5:06 PM, Android_Halwa said:

if she is moving away from movies, then I think its a great decision. She is at the peak of her career and fandom. fade out ayelopu ellipothe better..

On 7/14/2022 at 5:08 PM, pakeer_saab said:

exactly, she definitely made a mark and leaving at peak is good for her, else latkor roles kosam battalippale in future

On 7/15/2022 at 5:10 AM, Telugumoviereviews said:

ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన గార్గి(సాయి పల్లవి) స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంటుంది. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్.ఎస్.శివాజీ) ఓ అపార్ట్‌మెంట్ లో వాచ్‌మెన్ గా పని చేస్తుంటాడు. అయితే ఆ అపార్ట్‌మెంట్ లో ఓ తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు అత్యాచారం చేశారని, అందులో బ్రహ్మానందం కూడా ఒకడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో గార్గి జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. నా అనుకున్న వాళ్ళు దూరమవుతారు. నిందితుల తరపున వాదించడానికి వీళ్ళేదంటూ యూనియన్ చెప్పడంతో లాయర్లు కూడా ఎవరూ ముందుకు రారు. అలాంటి సమయంలో అప్పటిదాకా ఒక్క కేసు కూడా వాదించని, సరిగా మాట్లాడలేని లాయర్ గిరీశం(కాళీ వెంకట్) ముందుకొస్తాడు. అతనితో కలిసి గార్గి న్యాయ పోరాటం ఎలా చేసింది? తన తండ్రిని ఈ కేసు నుంచి బయటకు తీసుకురాగలిగిందా? అసలు ఆ నలుగురితో పాటు పాపపై అత్యాచారం చేసిన ఐదో వ్యక్తి ఎవరు? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

రెగ్యులర్ మసాలా సినిమాలు ఇష్టపడేవారికి 'గార్గి' సినిమా నచ్చకపోవచ్చు. కానీ సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. 9 ఏళ్ళ బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన తండ్రి కోసం కూతురు సాగించే న్యాయం పోరాటం ఆకట్టుకుంటుంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Gargi movie review

@Android_Halwa @futureofandhra @pakeer_saab 

Link to comment
Share on other sites

On 7/16/2022 at 10:25 PM, tennisluvrredux said:

Manchidega, atleast we will have an alternative to dumb bimbo character lead actresses.

Assuming she will continue acting 

Light baa glamour eh gurthu petkuntaru

  • Sad 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...