Jump to content

Lalit Modi And Sushmita Sen in relationship official


Raazu

Recommended Posts

20 minutes ago, WigsandThighs said:

Musaloniki dasara pandaga

Pedda age diff em ledu kada.. seconded marriages ki antha age gap common.. hopefully it works out for sush this time 

Link to comment
Share on other sites

బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తో ప్రముఖ వ్యాపారవేత్త, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ డేటింగ్ చేస్తున్నాడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ విషయాలను స్వయంగా లలిత్ మోడీనే సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం విశేషం. సుష్మితా సేన్ తో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన లలిత్ మోడీ.. "మాల్దీవుల్లో షికార్లు కొట్టి లండన్ కి తిరిగి వచ్చాము. నా బెటర్ హాఫ్ సుష్మితతో కొత్త జీవితం ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది." అని ట్వీట్ చేశాడు. సుష్మితను బెటర్ హాఫ్ అని చెప్పడంతో వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందని వార్తలు స్టార్ట్ అయ్యాయి. దీంతో మరో ట్వీట్ లో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు లలిత్ మోడీ. తమకు ఇంకా పెళ్లి కాలేదని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నామని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పుకొచ్చాడు. For more information cvist Teluguone.com official website

Click here to get more details about lalit modi and sushmita sen's Latest news

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...