Jump to content

Mass Maharaja Joins #Mega154 | Megastar Chiranjeevi | Ravi Teja | Bobby | DSP | Mythri Movie Makers


Kakynada

Recommended Posts

 

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన ఇద్దరు హీరోలు కలిసి మరోసారి నటిస్తున్న సినిమా బాక్స్ బద్దలే 🔥🔥

Link to comment
Share on other sites

Just now, Kakynada said:

 

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన ఇద్దరు హీరోలు కలిసి మరోసారి నటిస్తున్న సినిమా బాక్స్ బద్దలే 🔥🔥

 

anni bane unnai kani.. aa director name chustene...

 

brahmi-krishna.gif

Link to comment
Share on other sites

1 minute ago, Ravi860 said:

 

anni bane unnai kani.. aa director name chustene...

 

brahmi-krishna.gif

_*hiDe agreed. 

weighting for the mass mega combo.. 

ravi anna rejected the role ani rumars camed, but seems not the case.. 

 

Link to comment
Share on other sites

A lot of water has passed under the bridge since the last time Ravi Teja acted with Chiranjeevi. I think Annayya was the last movie where Ravi had a full length role in a Chiru movie.

Ravi Teja is an established big hero now so the dynamics between Chiru and Ravi will be different. 

Must admit excited to see how their chemistry plays out on the screen. Especially as both are known for their natural comedic timing.

Link to comment
Share on other sites

2 minutes ago, Lovecrusader said:

Ravi Teja is bigger mass hero than sirio...now

He should be careful and don't accept small role in film

One hero is a grandpa and one hero is a old uncle lol 

Link to comment
Share on other sites

  • 3 weeks later...

god-father-teaser-update.webp

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మూవీ టీజర్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 'గాడ్ ఫాదర్' టీజర్ విడుదల చేయడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి గత చిత్రం 'ఆచార్య' నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి త్వరలో విడుదల కానున్న టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేస్తుందేమో చూడాలి. మెగాస్టార్ పుట్టినరోజుకి 'గాడ్ ఫాదర్' టీజర్ తో పాటు మరికొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య'(మెగా 154), 'భోళా శంకర్' సినిమాల అప్డేట్స్ కూడా రానున్నాయని సమాచారం. For more information visit Teluguone.com official website

Click here to get more information about Mega star's upcoming movie updates

Link to comment
Share on other sites

On 7/16/2022 at 3:33 PM, friesNfrappe said:

One hero is a grandpa and one hero is a old uncle lol 

Ne bonda.....Ravi Teja has market

Rajnikanth also thatha...but he is india no 2 in terms of box office stamina 

Link to comment
Share on other sites

liger-team-met-chiranjeevi.webp

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'. ఆగస్టు 25న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'లైగర్' టీమ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంది.

మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్'లో చిరంజీవి ప్రధాన పోషిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో చిరు, సల్మాన్ కలిసి ఓ సాంగ్ లో చిందేసి కనువిందు చేయనున్నారు. అంతేకాదు ఈ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. For more information visit Teluguone.com official website

Click here to get more information about Mega star's upcoming movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...