Kakynada Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 Sreenu Vaitla – Roopa Vaitla: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక డీలా పడిన విషయం విదితమే. మంచు విష్ణుతో ఓ సినిమా చేయడానికి శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఒకప్పుడు శ్రీను వైట్ల అంటే స్టార్ డైరెక్టర్. తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడిగానూ ఎదిగాడు. అయితే, మూస సినిమాల కారణంగా శ్రీను వైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూడాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాలతో సంబంధం లేని ఓ వ్యవహారానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. అదీ అతని కుటుంబ వ్యవహారం కావడం గమనార్హం. Sreenu Vaitla Divorce With Roopa Vaitla విడాకులెందుకు.? శ్రీను వైట్ల సినిమాలకు ఆయన భార్య రూప వైట్ల డిజైనర్‌గా పనిచేసేవారు. వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. అయితే, అనూహ్యంగా సంసార జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా, ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్ళుగా ఇద్దరూ విడిగానే వుంటున్నారట. తాజాగా, రూపా వైట్ల, శ్రీను వైట్లతో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. బంధువులు, సన్నిహితులు రాజీ చేసేందుకు ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో, విడాకుల దిశగా ఇద్దరూ మూవ్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. నాంపల్లి న్యాయస్థానంలో రూప వైట్ల విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 4 minutes ago, Kakynada said: Sreenu Vaitla – Roopa Vaitla: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక డీలా పడిన విషయం విదితమే. మంచు విష్ణుతో ఓ సినిమా చేయడానికి శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఒకప్పుడు శ్రీను వైట్ల అంటే స్టార్ డైరెక్టర్. తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడిగానూ ఎదిగాడు. అయితే, మూస సినిమాల కారణంగా శ్రీను వైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూడాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాలతో సంబంధం లేని ఓ వ్యవహారానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. అదీ అతని కుటుంబ వ్యవహారం కావడం గమనార్హం. Sreenu Vaitla Divorce With Roopa Vaitla విడాకులెందుకు.? శ్రీను వైట్ల సినిమాలకు ఆయన భార్య రూప వైట్ల డిజైనర్‌గా పనిచేసేవారు. వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. అయితే, అనూహ్యంగా సంసార జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా, ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్ళుగా ఇద్దరూ విడిగానే వుంటున్నారట. తాజాగా, రూపా వైట్ల, శ్రీను వైట్లతో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. బంధువులు, సన్నిహితులు రాజీ చేసేందుకు ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో, విడాకుల దిశగా ఇద్దరూ మూవ్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. నాంపల్లి న్యాయస్థానంలో రూప వైట్ల విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. Carrer poindhi wife automatic ga vadhilesindji. 3 1 Quote Link to comment Share on other sites More sharing options...
Ravi860 Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 veediki bad luck ventapadutundi... oka velugu veligadu okapudu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 Just now, Ravi860 said: veediki bad luck ventapadutundi... oka velugu veligadu okapudu Attitude kuda full ekkuva Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 she looks good and 4 years ga separate ga undatam enti. 2020 lone ga tweet kuda chesindhi b day ki you are the man made for movies ani. E media gallu inkonchem spice estharani @csrcsr maanchi fire lo chepadu @anna_vendy. Anna ki bayam esi naku call chesindu. Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 Multi-award-winning Tollywood director Srinu Vaitla and his wife Roopa are said to be parting ways. Roopa Vaitla has moved a court in Nampally to grant her request for a divorce. The couple has been living apart for around four years and now chosen to dissolve their marriage. A costume designer, Roopa has worked with leading actresses, notably Samantha Ruth Prabhu and Kajal Aggarwal in successful films such as 'Dookudu' and 'Baadshah', directed by her now-estranged husband. Vaitla had announced 'Dhee 2' featuring Manchu Vishnu a few months ago, but the film has been shelved. He is now without a substantial offer. Troubles in Vailta's personal life have been cited as the reason why he has been absent from the film industry for quite some time. Ironically, Vaitla had supported and mentored his wife to pursue a career in costume design, but despite her close association with his films, the marriage evidently has not survived. Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 Costume designer for samantha. Dani chuttu daridram wifi unatku untadehemo. Mundhu ah samantha encourage cheyakudadhu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 7 minutes ago, Swatkat said: Carrer poindhi wife automatic ga vadhilesindji. Kakga Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 2-3 years back ekkado oka article chadiva.. Srinu Vaitla career anthantha matram ga unnappudu savings tho edo kothha illu konnadanta. Aa tarvatha varasaga Dhee, Ready, Dookudu ila hits koduthu velladu. Dookudu tarvatha remuneration 15 crs chesadanta. aa time lo evado advice chesadanta nuvvu star director vi, konchem pedda intlo undu ani. so, veedu aa illu ammesi vere intiki shift ayyadanta. aa tarvatha hit ante ela untundo kooda chudaledu. moreover, veedi writers, wife, heroes, Prakash Raj andaritho godavalu. Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted July 17, 2022 Author Report Share Posted July 17, 2022 11 minutes ago, Swatkat said: Kakga piasal lekapothe porilu vadilesatara ba Quote Link to comment Share on other sites More sharing options...
MuPaGuNa Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 kona venkat poyaka vaitla, trivikram poyaka vijay bhaskar lu shed ki poyaru .......... 2 Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 I feel bad for him. Ippatiki vaitla movie punch le veskuntam friends tho , groups lo.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 27 minutes ago, Swatkat said: Costume designer for samantha. Dani chuttu daridram wifi unatku untadehemo. Mundhu ah samantha encourage cheyakudadhu Rofl Dani chuttu daridram wifi Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 16 minutes ago, Kakynada said: piasal lekapothe porilu vadilesatara ba Anthe ba. Pellani job ki pampali intlo untey ok neku job untey ledha needhi wfh ayyi pellam intlo untey shantudu mamulga undadhu entha mandhini chudale live lo during covid. Ledha happy ga job ki pampu eh tenaion undadhu. Elanti glamour industru lo paisal lekapoghey kukka kuda dekhadu. Comparison cheskunedhi vachindhntey e field aina neku job lo salary taggina vere options ethukuntadhi. 2 Quote Link to comment Share on other sites More sharing options...
JollyReddy Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 7-8 yrs back same type of articles printed.. malli kalisipoyaru.. vellaki idi alavaate anukunta 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.