TopLechipoddi Posted July 17, 2022 Report Share Posted July 17, 2022 2 hours ago, Kakynada said: Sreenu Vaitla – Roopa Vaitla: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక డీలా పడిన విషయం విదితమే. మంచు విష్ణుతో ఓ సినిమా చేయడానికి శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఒకప్పుడు శ్రీను వైట్ల అంటే స్టార్ డైరెక్టర్. తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడిగానూ ఎదిగాడు. అయితే, మూస సినిమాల కారణంగా శ్రీను వైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూడాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాలతో సంబంధం లేని ఓ వ్యవహారానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. అదీ అతని కుటుంబ వ్యవహారం కావడం గమనార్హం. Sreenu Vaitla Divorce With Roopa Vaitla విడాకులెందుకు.? శ్రీను వైట్ల సినిమాలకు ఆయన భార్య రూప వైట్ల డిజైనర్‌గా పనిచేసేవారు. వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. అయితే, అనూహ్యంగా సంసార జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా, ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్ళుగా ఇద్దరూ విడిగానే వుంటున్నారట. తాజాగా, రూపా వైట్ల, శ్రీను వైట్లతో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. బంధువులు, సన్నిహితులు రాజీ చేసేందుకు ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో, విడాకుల దిశగా ఇద్దరూ మూవ్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. నాంపల్లి న్యాయస్థానంలో రూప వైట్ల విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. No money no honey 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sarvapindy Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 Anandam, sontham, venky,dhee, ready …intha manchi comedies teesi shed ki ela poyad… Quote Link to comment Share on other sites More sharing options...
Scurvy Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 12 hours ago, Swatkat said: Anthe ba. Pellani job ki pampali intlo untey ok neku job untey ledha needhi wfh ayyi pellam intlo untey shantudu mamulga undadhu entha mandhini chudale live lo during covid. Ledha happy ga job ki pampu eh tenaion undadhu. Elanti glamour industru lo paisal lekapoghey kukka kuda dekhadu. Comparison cheskunedhi vachindhntey e field aina neku job lo salary taggina vere options ethukuntadhi. Wah ky bola mama exactly same na thoughts ilage pettavu. Comparison cheskunedi oste eppati satifsy cheyaldu. Guys will be ok if something bad happens financially and adjust kani girls ala kadu Quote Link to comment Share on other sites More sharing options...
TriStateBabu Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 2 hours ago, Sarvapindy said: Anandam, sontham, venky,dhee, ready …intha manchi comedies teesi shed ki ela poyad… Kona venkat Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.