Swatkat Posted August 21, 2022 Report Share Posted August 21, 2022 On 8/18/2022 at 9:47 AM, MRI said: aa gc taadulo janaalu kooda nee chuttu ilaaney nilabaddaru bro.. nuvvu great bro Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted August 21, 2022 Report Share Posted August 21, 2022 ఈ మూవీ ట్రైలర్ and సాంగ్స్ సూపర్ గా ఉంటాయి తమిళ్ లో. కానీ తెలుగు లో కూడా రిలిజ్ చేస్తారో లేదో అనుకున్నాను..అంటే తమిళ్ లో వచ్చాక ఒక రెండు వారాల గాప్ తరువాత తెలుగు లో వస్తుంది అనుకున్నాను..కానీ తెలుగు లో కూడా same Date kuda ఈ "తిరు" మూవీ నీ తీసుకొని వస్తున్నారు.. ఈ ట్రైలర్ చుస్తునంత సేపు రఘువరన్ Btech లాంటి మూవీ గుర్తుకు వచ్చింది ...ALL THE BEST ధనుష్ సార్..ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.