Undilaemanchikalam Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 వర్షంలోనే ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏరియల్ సర్వేతోపాటు క్షేత్ర సందర్శన భద్రాచలం, రామన్నగూడెంలలో పరిశీలన ఈనాడు - వరంగల్, ఈటీవీ - ఖమ్మం; న్యూస్‌టుడే- భద్రాచలం, ఏటూరునాగారం: గోదావరి వరద ధాటికి ఛిద్రమైన పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. బాధితులకు పూర్తి భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి వరంగల్ చేరుకున్న సీఎం.. ఆదివారం ఉదయం 7.30 గంటలకు హనుమకొండ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులో బయలుదేరారు. వాస్తవానికి ఆయన హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన్నే ఎంచుకు న్నారు. భద్రాచలం పర్యటన అనంతరం ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో పర్యటించారు. రెండో చోట్లా సీఎం వర్షంలోనే కాలినడకన కలియతిరిగారు. పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించారు. వరద కష్టాల శాశ్వత నివారణకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. రెండుగంటలపాటు.. ఉదయం 11 గంటలకు భద్రాచలం చేరుకున్న సీఎం అక్కడ సుమారు రెండు గంటలపాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఎగువ నుంచి వస్తున్న వరద, భద్రాచలం వద్ద ప్రవాహం తీరుపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదారమ్మ శాంతించాలంటూ పూజలు చేశారు. నదికి చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించారు. కాలినడకన కరకట్టను పరిశీలించారు. ముంపులో ఉన్న రామాలయ పరిసర ప్రాంతాలను దూరం నుంచి వీక్షించారు. మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో ఆలయ పరిసరాల్లో నీళ్లు నిలిచాయని సీఎంకు సమాచారం అందడంతో ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముంపు రాకుండా ఉండాలంటే.. కరకట్ట సామర్థ్యంపైనా నీటిపారుదల శాఖ నిపుణులతో సీఎం చర్చించారు. కరకట్ట ఎత్తు పెంచడంతోపాటు పొడిగించి బలోపేతం చేసే అంశాలపై సూచనలిచ్చారు. భద్రగిరికి ఏటా ముంపు సమస్య రాకుండా ఉండాలంటే ఈ ప్రాంతం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉందో నిపుణులతో చర్చించి 100 అడుగుల నీటిమట్టం నమోదైనా ముంపు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద శాశ్వత మోటార్లు బిగించేలా ఏర్పాట్లు చేద్దామని సూచించారు. రెండో విడత ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భద్రాచలం రావడం ఇదే మొదటిసారి. సీఎంకు బాధితుల మొర భద్రాచలంలోని శ్రీనన్నపనేని మోహన్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సందర్శించారు. అక్కడ తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ఏటా వరద ముంపు సమస్యతో అల్లాడుతున్నామని.. శాశ్వత పరిష్కారం చూపాలని సీఎంకు మొరపెట్టుకున్నారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎత్తయిన ప్రదేశంలో అందరికీ ఇళ్లు కట్టిస్తాం వెళ్తారా అని వారిని ప్రశ్నించగా, వెళ్తామని బాధితులు బదులిచ్చారు. సుదీర్ఘ ప్రయాణం ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి ఏటూరునాగారం వరకు అనేక చోట్ల రహదారిపై పొంగి పొర్లే వరదలో నుంచే కేసీఆర్ బస్సు ప్రయాణం కొనసాగింది. దట్టమైన అటవీ మార్గంలో భద్రాచలం వరకు సుమారు నాలుగు గంటలసేపు ఆయన పయనించారు. తిరుగు ప్రయాణంలో భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు హెలికాప్టర్‌లో వచ్చినా, ఏటూరునాగారం నుంచి మళ్లీ హనుమకొండకు బస్సులోనే ప్రయాణించారు. ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, పువ్వాడ, భద్రాచలం, ములుగు ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్క, మాజీ మంత్రి తుమ్మల, ప్రభుత్వ విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రేగా కాంతారావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటు సీఎం... ఇటు గవర్నర్ పర్యటనలు ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైలు ఆదివారం వేర్వేరుగా వరద ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం ఉదయం వరంగల్ నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం చేరుకోగా... గవర్నర్ రైలులో సికింద్రాబాద్ నుంచి వెళ్లారు. ఇద్దరూ తమ పర్యటనల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీఎం ఏటూరునాగారంలోనూ పర్యటించారు. కేసీఆర్ భద్రాచలం, ఏటూరు నాగారం ప్రాంతాల్లో పర్యటించగా, గవర్నర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే భద్రాచలంలో పరిశీలన అనంతరం సీఎం హెలికాప్టర్‌లో ఏటూరునాగారం వరకు వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ అతిథిగృహంలో భోజనం చేసి రామన్నగూడెం చేరుకున్నారు. అక్కడ గోదావరి పుష్కరఘాట్ వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు కాలినడకన తీరాన్ని పరిశీలించారు. పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రికి తమ గోడును విన్నవించేందుకు వరద బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం వారిని అనునయించారు. భవిష్యత్తులో వరద ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో తరచూ ఇంతకంటే భారీ వరదలను ఎదుర్కొంటున్నారని, మన దగ్గర శాశ్వత పరిష్కారం చూపడం సాధ్యం కాదా అని ఇంజినీరింగ్ అధికారులను సీఎం ప్రశ్నించారు. కరకట్టలను బలోపేతం చేసి మళ్లీ ముంపు సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఎంతైనా వెచ్చిస్తుందని తెలిపారు. అనంతరం ఏటూరు నాగారం ఐటీడీఏలో అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post ZoomNaidu Posted July 18, 2022 Popular Post Report Share Posted July 18, 2022 కాలినడకన సాగుతూ.. భరోసా ఇస్తూ Ee titles chusthey same Baborey gurthosthunnaadu 😂😂 @Android_Halwa @csrcsr @futureofandhra @Ryzen_renoir @chandrabhai7 @YOU 5 Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 4 minutes ago, ZoomNaidu said: కాలినడకన సాగుతూ.. భరోసా ఇస్తూ Ee titles chusthey same Baborey gurthosthunnaadu 😂😂 @Android_Halwa @csrcsr @futureofandhra @Ryzen_renoir @chandrabhai7 @YOU Prahsnath kishore chepadu anukunta 10engi potav ani janala loki rkaapotge 2 Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 5 minutes ago, ZoomNaidu said: కాలినడకన సాగుతూ.. భరోసా ఇస్తూ Ee titles chusthey same Baborey gurthosthunnaadu 😂😂 @Android_Halwa @csrcsr @futureofandhra @Ryzen_renoir @chandrabhai7 @YOU Baboru ni oorike analedu chanakyudu ani visionary ani. Baboru 20 years nundi follow ayinatuvi mukkodu ippudu following. Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 3 minutes ago, csrcsr said: Prahsnath kishore chepadu anukunta 10engi potav ani janala loki rkaapotge Inkem PK - ippudu side ayipoyaadu ga. there is some other guy anukunta now. Baboru begging PK(s) for an appt in btwn 😃😃 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Android_Halwa Posted July 18, 2022 Popular Post Report Share Posted July 18, 2022 59 minutes ago, ZoomNaidu said: కాలినడకన సాగుతూ.. భరోసా ఇస్తూ Ee titles chusthey same Baborey gurthosthunnaadu 😂😂 @Android_Halwa @csrcsr @futureofandhra @Ryzen_renoir @chandrabhai7 @YOU Inkonni rojulu aithe inti pedda koduku la vastha ani antademo… 3 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Higher_Purpose Posted July 18, 2022 Popular Post Report Share Posted July 18, 2022 37 minutes ago, Android_Halwa said: Inkonni rojulu aithe inti pedda koduku la vastha ani antademo… Babori style KCR Ki impossible… babori social media batch Oka musalamma ni petti… video theestharu… like her old son beating & throwing her from house .. appudu ame : “Nuvvu lekapothe endhi ? Na peddha koduku nelaki 2000 pension isthunnadu. Salaha bathukutha “ anagane background lo kobbarimatta bgm vesi vodhultharu future lantollu ilantivi chusi bathroom kelli beat cheskuntaru 3 1 Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 3 hours ago, Undilaemanchikalam said: వర్షంలోనే ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏరియల్ సర్వేతోపాటు క్షేత్ర సందర్శన భద్రాచలం, రామన్నగూడెంలలో పరిశీలన ఈనాడు - వరంగల్, ఈటీవీ - ఖమ్మం; న్యూస్‌టుడే- భద్రాచలం, ఏటూరునాగారం: గోదావరి వరద ధాటికి ఛిద్రమైన పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. బాధితులకు పూర్తి భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి వరంగల్ చేరుకున్న సీఎం.. ఆదివారం ఉదయం 7.30 గంటలకు హనుమకొండ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులో బయలుదేరారు. వాస్తవానికి ఆయన హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన్నే ఎంచుకు న్నారు. భద్రాచలం పర్యటన అనంతరం ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో పర్యటించారు. రెండో చోట్లా సీఎం వర్షంలోనే కాలినడకన కలియతిరిగారు. పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించారు. వరద కష్టాల శాశ్వత నివారణకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. రెండుగంటలపాటు.. ఉదయం 11 గంటలకు భద్రాచలం చేరుకున్న సీఎం అక్కడ సుమారు రెండు గంటలపాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఎగువ నుంచి వస్తున్న వరద, భద్రాచలం వద్ద ప్రవాహం తీరుపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదారమ్మ శాంతించాలంటూ పూజలు చేశారు. నదికి చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించారు. కాలినడకన కరకట్టను పరిశీలించారు. ముంపులో ఉన్న రామాలయ పరిసర ప్రాంతాలను దూరం నుంచి వీక్షించారు. మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో ఆలయ పరిసరాల్లో నీళ్లు నిలిచాయని సీఎంకు సమాచారం అందడంతో ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముంపు రాకుండా ఉండాలంటే.. కరకట్ట సామర్థ్యంపైనా నీటిపారుదల శాఖ నిపుణులతో సీఎం చర్చించారు. కరకట్ట ఎత్తు పెంచడంతోపాటు పొడిగించి బలోపేతం చేసే అంశాలపై సూచనలిచ్చారు. భద్రగిరికి ఏటా ముంపు సమస్య రాకుండా ఉండాలంటే ఈ ప్రాంతం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉందో నిపుణులతో చర్చించి 100 అడుగుల నీటిమట్టం నమోదైనా ముంపు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద శాశ్వత మోటార్లు బిగించేలా ఏర్పాట్లు చేద్దామని సూచించారు. రెండో విడత ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భద్రాచలం రావడం ఇదే మొదటిసారి. సీఎంకు బాధితుల మొర భద్రాచలంలోని శ్రీనన్నపనేని మోహన్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సందర్శించారు. అక్కడ తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ఏటా వరద ముంపు సమస్యతో అల్లాడుతున్నామని.. శాశ్వత పరిష్కారం చూపాలని సీఎంకు మొరపెట్టుకున్నారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎత్తయిన ప్రదేశంలో అందరికీ ఇళ్లు కట్టిస్తాం వెళ్తారా అని వారిని ప్రశ్నించగా, వెళ్తామని బాధితులు బదులిచ్చారు. సుదీర్ఘ ప్రయాణం ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి ఏటూరునాగారం వరకు అనేక చోట్ల రహదారిపై పొంగి పొర్లే వరదలో నుంచే కేసీఆర్ బస్సు ప్రయాణం కొనసాగింది. దట్టమైన అటవీ మార్గంలో భద్రాచలం వరకు సుమారు నాలుగు గంటలసేపు ఆయన పయనించారు. తిరుగు ప్రయాణంలో భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు హెలికాప్టర్‌లో వచ్చినా, ఏటూరునాగారం నుంచి మళ్లీ హనుమకొండకు బస్సులోనే ప్రయాణించారు. ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, పువ్వాడ, భద్రాచలం, ములుగు ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్క, మాజీ మంత్రి తుమ్మల, ప్రభుత్వ విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రేగా కాంతారావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటు సీఎం... ఇటు గవర్నర్ పర్యటనలు ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైలు ఆదివారం వేర్వేరుగా వరద ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం ఉదయం వరంగల్ నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం చేరుకోగా... గవర్నర్ రైలులో సికింద్రాబాద్ నుంచి వెళ్లారు. ఇద్దరూ తమ పర్యటనల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీఎం ఏటూరునాగారంలోనూ పర్యటించారు. కేసీఆర్ భద్రాచలం, ఏటూరు నాగారం ప్రాంతాల్లో పర్యటించగా, గవర్నర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే భద్రాచలంలో పరిశీలన అనంతరం సీఎం హెలికాప్టర్‌లో ఏటూరునాగారం వరకు వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ అతిథిగృహంలో భోజనం చేసి రామన్నగూడెం చేరుకున్నారు. అక్కడ గోదావరి పుష్కరఘాట్ వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు కాలినడకన తీరాన్ని పరిశీలించారు. పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రికి తమ గోడును విన్నవించేందుకు వరద బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం వారిని అనునయించారు. భవిష్యత్తులో వరద ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో తరచూ ఇంతకంటే భారీ వరదలను ఎదుర్కొంటున్నారని, మన దగ్గర శాశ్వత పరిష్కారం చూపడం సాధ్యం కాదా అని ఇంజినీరింగ్ అధికారులను సీఎం ప్రశ్నించారు. కరకట్టలను బలోపేతం చేసి మళ్లీ ముంపు సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఎంతైనా వెచ్చిస్తుందని తెలిపారు. అనంతరం ఏటూరు నాగారం ఐటీడీఏలో అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. Veelu akkadiki poyi chesedhi emi undadhu . Chief ministers touring flood hit areas is infact an obstacle for quick recovery as atleast 500 staff members are diverted from crucial rescue operations to security and other VIP arrangements Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 PK ni hire chedukovadam valla enni kasthaalu vachaayi dhora ki Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 3 hours ago, csrcsr said: Prahsnath kishore chepadu anukunta 10engi potav ani janala loki rkaapotge First only aerial survey planned , tharavatha suddenly plan changed pk team orders emo Quote Link to comment Share on other sites More sharing options...
Marsmangalodu Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 1 hour ago, Higher_Purpose said: Babori style KCR Ki impossible… babori social media batch Oka musalamma ni petti… video theestharu… like her old son beating & throwing her from house .. appudu ame : “Nuvvu lekapothe endhi ? Na peddha koduku nelaki 2000 pension isthunnadu. Salaha bathukutha “ anagane background lo kobbarimatta bgm vesi vodhultharu future lantollu ilantivi chusi bathroom kelli beat cheskuntaru eddy gallu jaffa gadiki beating sesina artham undi pappu gadivi nuvvu musugeskoni jaffa gadiki enduku beating sestavo artham kaadu Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted July 18, 2022 Report Share Posted July 18, 2022 Seethakka BJP lo tamilasai laga governor ayyedhi. TRS lo unte minister ayyedhi. Tdp lone undi unte mla kuda avvakapov . congress lo unna mla Ki nunchi Em edhaganivvaru Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.