psycopk Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం... మరోమారు తేల్చి చెప్పిన కేంద్రం 19-07-2022 Tue 15:55 గతంలో చెప్పిన విషయాలే చెప్పిన నిత్యానందరాయ్ ప్రత్యేక హోదాపై ప్రశ్న సంధించిన టీడీపీ ఎంపీ కింజరాపు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు ఇచ్చామని వెల్లడి ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాత పాటనే పాడింది. గతంలో చెప్పిన మాదిరే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని లోక్ సభ వేదికగా కేంద్రం మంగళవారం మరోమారు ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సంధించిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఏ విషయాలైతే కేంద్రం చెప్పిందో... మంగళవారం నాటి సమాధానంలో నిత్యానందరాయ్ అవే విషయాలను ప్రస్తావించడం గమనార్హం. ఏపీకే కాకుండా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదని మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫారసులను కొనసాగించినట్లు ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చామన్న కేంద్ర మంత్రి... విభజన చట్టంలోని కొన్ని హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాలతో ఇప్పటిదాకా 28 సార్లు భేటీ అయినట్లు నిత్యానందరాయ్ తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 Bayya title mari ghoram ga undhi bj ani mention cheyyi. Veerigad vachi malla lecture isthadu asalke gajadnga fan vaadu Quote Link to comment Share on other sites More sharing options...
karna11 Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 idi telisindhyee, Elections vasthunnyyi gaaa AP peoples ki gurthu chesi dhenni BJP or ycp medha toseye dani ki BUT good move by TDP, Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 No Hope enti comedy gaa.... AP lo unna 25 MP seats and 175 MLA seats BJP vi a gaa.. Poti padi mari support chestunnaru inka kastapadatam deniki? 1 Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 No hope for blow job pundakors in AP adhedho mana Pacha Kaamarla Party ki vunnatlu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 E bjp gallani ap tg lo tarimi tarimi kottali. Quote Link to comment Share on other sites More sharing options...
HugoStrange Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 2 hours ago, psycopk said: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం... మరోమారు తేల్చి చెప్పిన కేంద్రం 19-07-2022 Tue 15:55 గతంలో చెప్పిన విషయాలే చెప్పిన నిత్యానందరాయ్ ప్రత్యేక హోదాపై ప్రశ్న సంధించిన టీడీపీ ఎంపీ కింజరాపు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు ఇచ్చామని వెల్లడి ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాత పాటనే పాడింది. గతంలో చెప్పిన మాదిరే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని లోక్ సభ వేదికగా కేంద్రం మంగళవారం మరోమారు ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సంధించిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఏ విషయాలైతే కేంద్రం చెప్పిందో... మంగళవారం నాటి సమాధానంలో నిత్యానందరాయ్ అవే విషయాలను ప్రస్తావించడం గమనార్హం. ఏపీకే కాకుండా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదని మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫారసులను కొనసాగించినట్లు ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చామన్న కేంద్ర మంత్రి... విభజన చట్టంలోని కొన్ని హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాలతో ఇప్పటిదాకా 28 సార్లు భేటీ అయినట్లు నిత్యానందరాయ్ తెలిపారు. suppose, aha for suppose 2024 lo CBN velli malli BJP tho pothu pettukunte baboru kuda blow job pundakor avuthada leka vallu punithulu avuthara? 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 19, 2022 Author Report Share Posted July 19, 2022 3 minutes ago, HugoStrange said: suppose, aha for suppose 2024 lo CBN velli malli BJP tho pothu pettukunte baboru kuda blow job pundakor avuthada leka vallu punithulu avuthara? my stance is firm Quote Link to comment Share on other sites More sharing options...
HugoStrange Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 3 minutes ago, psycopk said: my stance is firm I respect that Kaka, ee thread malli 2024 elections mundu testha, if CBN does not go out with BJP nenu neku Joharlu cheptha, oka vela velthe ee thread nu marchipotha 2 Quote Link to comment Share on other sites More sharing options...
Everydayrunner Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 I was surprised to see Jagan supporting nda president candidate.. lost hopes on him. Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 16 minutes ago, HugoStrange said: I respect that Kaka, ee thread malli 2024 elections mundu testha, if CBN does not go out with BJP nenu neku Joharlu cheptha, oka vela velthe ee thread nu marchipotha Apudu lift chestha nuvvu joharlu chepthavo ledho 1 Quote Link to comment Share on other sites More sharing options...
raccharambola Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 3 hours ago, psycopk said: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం... మరోమారు తేల్చి చెప్పిన కేంద్రం 19-07-2022 Tue 15:55 గతంలో చెప్పిన విషయాలే చెప్పిన నిత్యానందరాయ్ ప్రత్యేక హోదాపై ప్రశ్న సంధించిన టీడీపీ ఎంపీ కింజరాపు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు ఇచ్చామని వెల్లడి ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాత పాటనే పాడింది. గతంలో చెప్పిన మాదిరే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని లోక్ సభ వేదికగా కేంద్రం మంగళవారం మరోమారు ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సంధించిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఏ విషయాలైతే కేంద్రం చెప్పిందో... మంగళవారం నాటి సమాధానంలో నిత్యానందరాయ్ అవే విషయాలను ప్రస్తావించడం గమనార్హం. ఏపీకే కాకుండా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదని మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫారసులను కొనసాగించినట్లు ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చామన్న కేంద్ర మంత్రి... విభజన చట్టంలోని కొన్ని హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాలతో ఇప్పటిదాకా 28 సార్లు భేటీ అయినట్లు నిత్యానందరాయ్ తెలిపారు. areyre..goram jarigipoyindi..maa jagan anna medalu vanchuta anndaduga..mari ippudu ela? Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 27 minutes ago, psycopk said: my stance is firm Ur stance is Baboru’s stance ye kadha chivariki 😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
scale Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 okatanu unnadu tanaki report chesi waste em cheyadu ani oka thread lo annanu. just "waste" ane word anthe no more or less. daniki complete ga ban chesadu nannu ippudu intha worst titles petti posts vestuna andaru chustu undali mods wont do anything??? @MOD23 @afdb_sai @afdb_sai_ Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted July 19, 2022 Report Share Posted July 19, 2022 1 hour ago, HugoStrange said: suppose, aha for suppose 2024 lo CBN velli malli BJP tho pothu pettukunte baboru kuda blow job pundakor avuthada leka vallu punithulu avuthara? Cbn has been tryinh very hard for the past 3 years to get back into nda. Its bjp which is keeping tdp at distance Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.