TOM_BHAYYA Posted July 20, 2022 Report Share Posted July 20, 2022 23 minutes ago, tennisluvrredux said: 40 ochinai inkennallanna young anukovali RaGa Youth president ga unnanni days NaLo AP Youth Icon ga unnanni days Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted July 20, 2022 Report Share Posted July 20, 2022 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇక ఓటీటీలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో ఇంటర్వెల్ కి ముందు ఓ ట్రక్ లో యానిమల్స్ ని తీసుకొచ్చి భీమ్ పాత్రధారి తారక్ బ్రిటిష్ కోటాపై ఎటాక్ చేసే సీన్ సినిమాకే మేజర్ హైలైట్ గా నిలిచింది. తాజాగా ఒక ఫారెన్ ఆడియెన్ మార్వెల్ మూవీస్ లో కూడా ఇలాంటి సన్నివేశం చూడలేదంటూ.. ఆ సీన్ లోని ఒక క్లిప్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆ ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ఒక్క రోజులోనే ఆ వీడియో క్లిప్ కి 10 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. For more information visit Teluguone.com official website Click here to get more details about How NTR goes global trending on twitter Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.