Jump to content

Liger Trailer | A stammering labor guy from the streets of Mumbai becomes a MMA fighter


Starblazer

Recommended Posts

6 hours ago, texas said:

Just asking, did lion and tiger puk Ligers mom? Just curious bro 

Gali seenu to Liger’s mom- Lion and tiger mee intiki vacchaya…nuvve adavi ki vellava?CITI_c$y

Link to comment
Share on other sites

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్'(సాలా క్రాస్‌ బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైంది. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. 

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అనిల్ తడాని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల కేరింతలు మధ్య లైగర్ ట్రైలర్ గ్రాండ్ గా విడుదలైంది. 

పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Liger movie trailer launch updates

Link to comment
Share on other sites

11 minutes ago, argadorn said:

After watching for 3 to 4 times … trailer looks ok  … disappointing puri mark dialogues levu 

Varun Tejas recent movie lagane vundi trailer 

Link to comment
Share on other sites

49 minutes ago, hydusguy said:

i noticed telugu trailer comments and hindi trailer comments totally opposite in youtube

Mana telugollaki ide biryani konni hundres times tinnam so got used to this sheeeat movies.. anduke ekkale

 

Hindi ollaki last few years ee ga and that too only few opened up there (barring yt lo released dubb movies), so kotha moju lo nachochu le...

Link to comment
Share on other sites

aa time lo pokiri kooda routine movie annaru climax twist unnaka baaga ekkindi movies janalaki 

alage indulo kooda edo twit unde untundi. but trailer looks very basic

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...