psycopk Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 తెలంగాణ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జీవీఎల్ 21-07-2022 Thu 09:28 పోలవరం నిర్మాణానికి గతంలో తెలంగాణ ఒప్పుకుందన్న జీవీఎల్ టీఎస్ మంత్రుల వ్యాఖ్యలను రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామని వ్యాఖ్య వరద నష్టం అంశాన్ని పార్లమెంటులో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్న ఎంపీ పోలవరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల పంటతో పాటు, భద్రాచలం, పర్ణశాల వంటి ప్రదేశాలు నీట మునుగుతాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తెలంగాణ ఒప్పుకుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కేంద్ర చట్టంలో ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుతో భద్రాచలంకు ముప్పు ఉందనే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను తాము రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామని అన్నారు. తెలంగాణ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. వరద నష్టం అంశాన్ని పార్లమెంటు సమావేశాల జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ సమావేశాలు జరగకుండా నిలువరించి, రాజకీయ లబ్ధి పొందాలని యత్నిస్తున్నాయని మండిపడ్డారు. Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 Ayina meku siggu undali bhayya poyi poyi ade BJP ki support chesinaru presidential elections lo 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 21, 2022 Author Report Share Posted July 21, 2022 7 minutes ago, bhaigan said: Ayina meku siggu undali bhayya poyi poyi ade BJP ki support chesinaru presidential elections lo +1 neutral ga aaina undalindi.. ap special status ivanduku nirasana ante bagundedi Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 National project Ki BJP/NDA kakapothey opposition party istara update ? Nyayanga aithe evadu kadithe vadu iyali update…adendo TDP zamana la matram evadu kattina Chandranna ne istadu update…ido rakamaina development Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 21, 2022 Author Report Share Posted July 21, 2022 2 minutes ago, Android_Halwa said: National project Ki BJP/NDA kakapothey opposition party istara update ? Nyayanga aithe evadu kadithe vadu iyali update…adendo TDP zamana la matram evadu kattina Chandranna ne istadu update…ido rakamaina development Lol 😂 blow job pundakors di oka party … orinayano halwa comedy next level.. jaggadi brand esinava Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 21 minutes ago, psycopk said: Lol 😂 blow job pundakors di oka party … orinayano halwa comedy next level.. jaggadi brand esinava Avu..development ani 1.6 lakh cr swaha chesinodi di emanale ? By the Nenu vesindi President Medal whisky, mana Chandranna hayam lo vachina brand.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.