BattalaSathi Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 Abba...menatha ayina lachatha adugu jadallo nadavaali hum prayer karthe hain antunna @mohanbabu @manchubabu pans Manchu Vishnu: మంచు వారసురాళ్ల ఎంట్రీకి రంగం సిద్ధం Eenadu 2-3 minutes Published : 20 Jul 2022 14:56 IST హైదరాబాద్: మంచు కుటుంబం నుంచి కొత్తతరం తారలు వెండితెరపై సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. మంచు విష్ణు కుమార్తెలు అరియాన, వివియాన త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై మెరుపులు మెరిపించనున్నారు. విష్ణు హీరోగా నటిస్తోన్న ‘జిన్నా’లో వీరిద్దరూ నటించనున్నారు. అలాగే ఆ సినిమాలోని ఓ పాటను వీళ్లే ఆలపించనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ విష్ణు తాజాగా ఓ నోట్ షేర్ చేశారు. ‘‘ఒక తండ్రిగా, నటుడిగా నా కుమార్తెలైన అరియాన, వివియానలను గాయినీమణులు, నటీమణులుగా మీ ముందుకు తీసుకువస్తున్నా. నా రాబోయే చిత్రం ‘జిన్నా’లో అరియాన, వివియాన కలిసి ఒక పాట పాడారు. ఆ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ ఈ నెల 24 ఆదివారం ఉదయం 11.13 నిమిషాలకు రిలీజ్ చేయనున్నాం. వాళ్లు నటీమణులు కావాలనేది నా కల. కానీ, వారు ఏ మార్గం ఎంచుకుంటారు అనేది పూర్తిగా వాళ్లిష్టం. వారు మొదలు పెడుతున్న ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు, అభినందనలు ఉంటాయని ఆశిస్తున్నా’’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. సూర్య దర్శకత్వం వహిస్తోన్న ఈచిత్రానికి కోన వెంకట్ దర్శకత్వం వహించారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోనీ కథానాయికలు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
ttr2tr Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 2 hours ago, BattalaSathi said: హైదరాబాద్: మంచు కుటుంబం నుంచి కొత్తతరం తారలు వెండితెరపై సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. మంచు విష్ణు కుమార్తెలు అరియాన, వివియాన త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై మెరుపులు మెరిపించనున్నారు. విష్ణు హీరోగా నటిస్తోన్న ‘జిన్నా’లో వీరిద్దరూ నటించనున్నారు. అలాగే ఆ సినిమాలోని ఓ పాటను వీళ్లే ఆలపించనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ విష్ణు తాజాగా ఓ నోట్ షేర్ చేశారు. ‘‘ఒక తండ్రిగా, నటుడిగా నా కుమార్తెలైన అరియాన, వివియానలను గాయినీమణులు, నటీమణులుగా మీ ముందుకు తీసుకువస్తున్నా. నా రాబోయే చిత్రం ‘జిన్నా’లో అరియాన, వివియాన కలిసి ఒక పాట పాడారు. ఆ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ ఈ నెల 24 ఆదివారం ఉదయం 11.13 నిమిషాలకు రిలీజ్ చేయనున్నాం. వాళ్లు నటీమణులు కావాలనేది నా కల. కానీ, వారు ఏ మార్గం ఎంచుకుంటారు అనేది పూర్తిగా వాళ్లిష్టం. వారు మొదలు పెడుతున్న ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు, అభినందనలు ఉంటాయని ఆశిస్తున్నా’’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. సూర్య దర్శకత్వం వహిస్తోన్న ఈచిత్రానికి కోన వెంకట్ దర్శకత్వం వహించారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోనీ కథానాయికలు. Quote Link to comment Share on other sites More sharing options...
Tofu Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 good anna polikalu raledu... Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 Vammo Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 19 minutes ago, Tofu said: good anna polikalu raledu... antey endi vayya meaning Quote Link to comment Share on other sites More sharing options...
Lovecrusader Posted July 21, 2022 Report Share Posted July 21, 2022 More comedy to follow Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.