Jump to content

Mangalore lo Nibba nibbis Edo kissing Game adarata..news racha autundi ga


Mediahypocrisy

Recommended Posts

కాలేజీ స్టూడెంట్స్ కిస్సింగ్ గేమ్ వీడియో వైర‌ల్‌..

మంగుళూరు: క‌ర్నాట‌క‌లోని మంగుళూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులు కిస్సింగ్ గేమ్ ఆడారు. కాలేజీ దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఒక‌ర్ని ఒక‌రు కిస్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో వైర‌ల్ అవుతోంది. ఫ్రెండ్స్ చీర్ చేస్తుండ‌గా.. ఓ అబ్బాయి, అమ్మాయి ఒక‌ర్ని ఒక‌రు ముద్దు పెట్టుకున్నారు. ముద్దులే ఇవ్వాలి.. గ‌ట్టిగా ఛుంబ‌నం వ‌ద్దంటూ మ‌రో విద్యార్థి అరుస్తున్న‌ట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోను బ‌య‌ట‌కు రిలీజ్ చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఆర్నెళ్ల క్రితం ఓ ప్రైవేటు ఫ్లాట్‌లో జ‌రిగిన‌ట్లు సిటీ పోలీసు క‌మీష‌న‌ర్ ఎన్ స‌తీశ్ కుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం ఓ అబ్బాయి ఆ వీడియోను వాట్సాప్‌లో పెట్టాడ‌ని, దాంతో అది వైర‌ల్ అయిన‌ట్లు పోలీసులు చెప్పారు. విద్యార్థుల‌కు వార్నింగ్ ఇచ్చిన కాలేజీ యాజ‌మాన్యం ఆ త‌ర్వాత వారిని స‌స్పెండ్ చేసింది. కానీ ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌రకు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అంద‌లేదు. కిస్సింగ్ పోటీ స‌మ‌యంలో విద్యార్థులు ఏమైనా డ్ర‌గ్స్ తీసుకున్నారా లేదా అన్న కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ఈ పోటీలో మొత్తం 8 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, Tomb__ayya said:

manamu college ku vellam . .  em labam, nethi ki oil, shirt jebulo pen pettukuni tirige vallam

155543388_3514195905472544_9050230507508

Engg lo yenjoyy cheyleda anna

Link to comment
Share on other sites

4 minutes ago, sarfaroshi said:

Engg lo yenjoyy cheyleda anna

sincere love kaka, try cheyatam lone saripoyindhi jeevitham. . . 

sincere love ani tiraga batte, Njoy chese change raledemo @3$%

Link to comment
Share on other sites

1 minute ago, Tomb__ayya said:

sincere love kaka, try cheyatam lone saripoyindhi jeevitham. . . 

sincere love ani tiraga batte, Njoy chese change raledemo @3$%

Dude Engg time lo Nibbi and Nibba love ye kada...

Sincere love lo ne chala chances untayi...

Appatlo 56kbps speed unna internet center lo 100kms speed tho duskupoyevalam :D :D

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, sarfaroshi said:

Dude Engg time lo Nibbi and Nibba love ye kada...

Sincere love lo ne chala chances untayi...

Appatlo 56kbps speed unna internet center lo 100kms speed tho duskupoyevalam :D :D

@3$% yeah!

2007 engg pass out kaka nenu, maa tharuvatha batch masthu Njoy chesaru . . . post engg, maa batch antha aa cybercafes video susi thrupthi pade vallam  

brahmi-vikramarkudu.gif

  • Haha 1
Link to comment
Share on other sites

51 minutes ago, veerigadu said:

Where is bajarang dal? Pelli sesestheee ayipoyidhhhhi gaaa. Matter closed

5 nibbas ki 3 nibbis tho ela marriage chestaru? maths teachers kooda solve cheyyaleni problem idi 😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...