BattalaSathi Posted July 25, 2022 Report Share Posted July 25, 2022 15 yellanta deeniki...antha kopam endho... Crime news: హారన్ కొట్టినా జరగలేదని హత్య చేసింది.. ఇంతకీ మృతుడెవరో తెలుసా.. Eenadu 1-2 minutes రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో దారుణ ఘటన జరిగింది. రోడ్డుపై హారన్ కొట్టినా జరగలేదని ఓ వ్యక్తిని 15ఏళ్ల బాలిక హత్య చేసింది. ఇంతకీ ఆమె దాడి చేసింది ఎవరి మీదో తెలుసా? ఓ చెవిటి వ్యక్తిపై.. కంకలిపారా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. 15ఏళ్ల బాలిక తన తల్లిని తీసుకొని స్కూటీ నడుపుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో సైకిల్‌పై వెళుతున్న సుదామా లాడెర్(40)ను ఓవర్‌టేక్ చేసేందుకు హారన్ కొట్టింది. అయితే వినికిడి సమస్య ఉన్న సుదామాకు హారన్ శబ్దం వినపడకపోవడంతో పక్కకు తప్పుకోలేదు. అయితే కావాలనే అతడు అలా చేస్తున్నాడని భావించి కోపోద్రిక్తురాలైన బాలిక అతడి సైకిల్ ముందు స్కూటీ ఆపింది. అరుచుకుంటూ వెళ్లి తన వద్ద ఉన్న కత్తితో సుదామా గొంతులో పొడిచింది. సుదామా కుప్పకూలడంతో.. తల్లిని అక్కడే వదిలేసి పారిపోయింది. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న బాధితుడిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted July 25, 2022 Report Share Posted July 25, 2022 Minor ayyipoyondi Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted July 25, 2022 Report Share Posted July 25, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
godfather03 Posted July 25, 2022 Report Share Posted July 25, 2022 1 hour ago, BeerBob123 said: Minor ayyipoyondi Maximum 2 years Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.