Jump to content

Racooollll Raooo doraaa birthdayy cake cutting raakuntey jobb faaattt


RedThupaki

Recommended Posts

Manchiryallaaa thaaluka bellampalliii muncipalll office la racooolll rao birthdayyy cake cutiinngg chesaaaru anta#

oka 5-6 employees raakuntey vallaki showcause notices ichi jobb fatt chesthaam ani wanring antaaa

Link to comment
Share on other sites

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు పాల‌న‌పై విప‌క్షాలు కొన్ని విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసింది. ఇది గ‌డీ ల పాల‌న అంటూ.. వ్యాఖ్యానిస్తున్నాయి. రాచ‌రికం న‌డుస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నాయి. నిజాం పాల‌న‌ను మ‌రిపిస్తున్నారంటూ.. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి త‌గిన‌ట్టుగానే ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ నెల 24న‌ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌.. పుట్టిన రోజు.

అయితే.. ఆ రోజు.. మంచిర్యాల మునిసిపాలిటీలో అధికారులు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంద‌రూ రావాల‌ని హుకుం జారీ చేశారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి కొంద‌రు ఉద్యోగులు డుమ్మా కొట్టారు. దీనిని సీనియ‌ర్ గా తీసుకున్న అధికారులు వారికి షో కాజ్‌.. నోటీసులు జారీచేశారు. ప్ర‌స్తుతం ఇది.. తీవ్ర‌స్థాయి వివాదంగా మారింది. దీనిపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. గ‌డీల పాల‌న‌లో ఇంత‌క‌న్నా ఏంజ‌రుగుతుంద‌ని.. నాయ‌కులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఏం జ‌రిగింది?

ఈ నెల 24న కేటీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని మంచిర్యాల జిల్లాలోని బెల్లంప‌ల్లి మునిసిపాలిటిలో అధికారులు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కేక్ క‌ట్ చేసి.. ట‌పాసులు పేల్చి.. సంబ‌రాలు చేసుకున్నారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి ఓ న‌లుగురు ఉద్యోగులు గైర్హాజ‌ర‌య్యారు. దీంతో వారు ఎందుకు రాలేదంటూ.. ఉన్న‌తాధికారులు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వారికి కార‌ణం చెప్పాలంటూ.. షో కాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.

మునిసిప‌ల్ ఉద్యోగులు పున్నం చంద‌ర్‌, రాజేశ్వ‌రి, మోహ‌న్, శ్రావ‌ణ్‌ల‌కు ఉన్న‌తాధికారులు ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇది దుమారానికి దారి తీయ‌డంతో.. స్పందించిన బెల్లంప‌ల్లి మునిసి ప‌ల్ క‌మిష‌న‌ర్‌.. త‌మ శాఖ ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినట్టు తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డం వెనుక కూడా.. ఉన్న‌తాధికారుల ఆదేశాలే ఉన్నాయ‌న్నారు. దీంతో ఇదంతా.. కేటీఆర్ ఆదేశాల మేర‌కు జ‌రిగిన‌దేన‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. మ‌రి ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Link to comment
Share on other sites

23 hours ago, RedThupaki said:

Manchiryallaaa thaaluka bellampalliii muncipalll office la racooolll rao birthdayyy cake cutiinngg chesaaaru anta#

oka 5-6 employees raakuntey vallaki showcause notices ichi jobb fatt chesthaam ani wanring antaaa

Rakul Preet Singh Gym GIF - Rakul Preet Singh Gym Keert GIFs

  • Haha 1
Link to comment
Share on other sites

23 hours ago, RedThupaki said:

Manchiryallaaa thaaluka bellampalliii muncipalll office la racooolll rao birthdayyy cake cutiinngg chesaaaru anta#

oka 5-6 employees raakuntey vallaki showcause notices ichi jobb fatt chesthaam ani wanring antaaa

Good going bro _-_

  • Haha 1
Link to comment
Share on other sites

6 hours ago, texas said:

Good going bro _-_

Khulam gajji tho khulam dwesham tho kallu emaina moosukunaayaa bro...

Look at the video...it's really shame isn't it...birthdays party ki raakuntey memooo ichi job ooosting chestharaaa?

Isn't it shame on part of right to live , right for employment and liberty of individuals?

Link to comment
Share on other sites

26 minutes ago, RedThupaki said:

Khulam gajji tho khulam dwesham tho kallu emaina moosukunaayaa bro...

Look at the video...it's really shame isn't it...birthdays party ki raakuntey memory ichi job ousting chestharaaa?

Isn't it shame on part of right to live , right for employment and liberty of individuals?

Good going, you are meeting the expectations but try hard 

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలకు హాజరు కాలేదని నలుగురు సిబ్బందికి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేశారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సదరు అధికారి అత్యుత్సాహంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించిన కేటీఆర్‌.. కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణను ఆదేశించారు. రాజకీయాలు, పరిపాలనలో సైకోఫ్యాన్సీని ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తినని కేటీఆర్ స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...