Jump to content

21-year old missing wife at RK Beach Vizag found


JollyReddy

Recommended Posts

41 minutes ago, godfather03 said:

1 Crore spent on searching at the beach by Government anta...Including Helicopter expenses...Ivanni aa lover and aa ammayitho kattinchali...

 

Husband should pay no? Support call chesindi mogude kada? Aa pilla and bf didn’t request. Be fair baa . Nuvu bodi gst laaga dorikinodiki vestunnav asalu vodilesi

Link to comment
Share on other sites

Ammayi Parents ni rendu peekali...

Aa ammayi already pelli kaka munde lechipoyindi...

iVvani cover chesi pappum bakra gaadiki ichhi chesaru.

 

 

Link to comment
Share on other sites

37 minutes ago, FLraja said:

Husband should pay no? Support call chesindi mogude kada? Aa pilla and bf didn’t request. Be fair baa . Nuvu bodi gst laaga dorikinodiki vestunnav asalu vodilesi

 

34 minutes ago, sarfaroshi said:

Ammayi Parents ni rendu peekali...

Aa ammayi already pelli kaka munde lechipoyindi...

iVvani cover chesi pappum bakra gaadiki ichhi chesaru.

 

 

Bakara Husband ee kabatti...Husband ee pay cheyali ani decide chestharemo aa 1 Cr expenses...

Link to comment
Share on other sites

57 minutes ago, Mediahypocrisy said:

Edo papam aada ladies Kada ani helicopter lo vetikaremo

Picchi pakodi chesindhi. Abbailu ante evari ki lekka lekunda poyindhi

Link to comment
Share on other sites

52 minutes ago, sarfaroshi said:

Ammayi Parents ni rendu peekali...

Aa ammayi already pelli kaka munde lechipoyindi...

iVvani cover chesi pappum bakra gaadiki ichhi chesaru.

 

 

mogudu bg check cheskovali kada? For example home buyer inspection waive chesi kontara? How builder is responsible?

Link to comment
Share on other sites

11 minutes ago, FLraja said:

mogudu bg check cheskovali kada? For example home buyer inspection waive chesi kontara? How builder is responsible?

BG check aa....ammayi taluchukunte Secret ga edina epudina cheyagaladu....

Bokka chestav Background check 99.999 % ammayilu pachii abbadalu adatam lo experts.

Link to comment
Share on other sites

7 minutes ago, sarfaroshi said:

BG check aa....ammayi taluchukunte Secret ga edina epudina cheyagaladu....

Bokka chestav Background check 99.999 % ammayilu pachii abbadalu adatam lo experts.

idi matram nijam

Link to comment
Share on other sites

2 hours ago, Original Profile said:

Enti manollu helicopters vesukuni search chese Antha develop ayyara missing complaint isthey. 
 

Papam mana police lu Antha effort pettinanduku genuine ga sea lo munigi safe ga dorikina bagundedhi

Paisal & palukibadi unte 🇮🇳 lo edaina possible

Link to comment
Share on other sites

Full News Is Here....

 

చావైనా బతుకైనా రవితోనే... ప్లీజ్ మ‌మ్మ‌ల్ని వెత‌కొద్దు!

July 27 , 2022 | UPDATED 21:56 IST
చావైనా బతుకైనా రవితోనే... ప్లీజ్ మ‌మ్మ‌ల్ని వెత‌కొద్దు!

విశాఖ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్య‌మైన సాయిప్రియ ఆచూకీ దొరికింది. తాను బ‌తికే ఉన్నాన‌ని, ప్రియుడిని పెళ్లాడిన‌ట్టు స్వ‌యంగా ఆమే ఓ ఆడియో రిలీజ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆర్కే బీచ్‌లో భ‌ర్త‌కు మ‌స్కా కొట్టి, ప్రియుడి చెంత‌కు చేరి, అంద‌ర్నీ మోస‌గించ‌డంపై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

గ‌త సోమ‌వారం పెళ్లి రోజు కావ‌డంతో సాయిప్రియ త‌న భ‌ర్త శ్రీ‌నివాస‌రావుతో క‌లిసి విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లింది. రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో భ‌ర్త‌కు ఫోన్ కాల్ రావ‌డంతో మాట్లాడ్డానికి ప‌క్క‌కు వెళ్లాడు. అదే స‌మ‌యంలో సాయిప్రియ అదృశ్య‌మైంది. ఫోన్‌లో మాట్లాడి వ‌చ్చే లోపు సాయిప్రియ క‌నిపించ‌క‌పోవ‌డంతో భ‌ర్త ఆందోళ‌న‌కు గురై విశాఖ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

స్పీడ్ బోట్లు, హెలికాప్ట‌ర్ సాయంతో హెలికాప్ట‌ర్‌తో స‌ముద్రంలో సాయిప్రియ కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లోని శాంతినగర్‌కు చెందిన రవి అనే ప్రియుడితో వెళ్లిపోయింద‌నే స‌మాచారం బ‌య‌టికొచ్చింది. సాయిప్రియ‌, భ‌ర్త శ్రీ‌నివాస్ విశాఖ‌లోని సంజీవ‌న‌గ‌ర్‌లో ఉంటున్నారు. ప్రియుడిపై మోజుతో భ‌ర్త‌, ఇరువైపు కుటుంబ స‌భ్యుల్ని ఆమె మ‌భ్య‌పెట్టింది. తాజాగా తండ్రికి విన్న‌వించుకుంటూ వాయిస్ మెసేజ్‌ని సాయిప్రియ పంపింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందులో ఏముందంటే...

‘నాన్న.. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. నేను రవితోనే ఉన్నాను. మేమిద్ద‌రం ఎప్ప‌టి నుంచో ల‌వ్ చేసుకుంటున్నాం. న‌న్ను రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిది. దయచేసి నాకోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావైనా బతుకైనా రవితోనే. ప్లీజ్‌ మమ్మల్ని వెత‌కొద్దు. ఒకవేళ నా కోసం వెతికితే ఇద్ద‌రం క‌లిసి చ‌చ్చిపోతాం. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రం ఉండలేం. రవి పేరెంట్స్‌ను ఏమీ చేయొద్దు. ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ చెబుతున్నాను. న‌న్ను క్ష‌మించాలి’ అంటూ వాయిస్‌ మెసేజ్‌ చేసింది.  

తాళిబొట్టుతో ఉన్న పెళ్లి ఫొటోను త‌ల్లిదండ్రుల‌కు వాట్స‌ప్‌లో పంపింది.  ప్ర‌స్తుతం ఆమె బెంగ‌ళూరులో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదిలా వుండ‌గా భ‌ర్త ఫిర్యాదుతో సాయిప్రియ‌పై విశాఖ పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం. సాయిప్రియ చేసిన ప‌ని వ‌ల్ల ...నిజంగా ఏవైనా దుర్ఘ‌ట‌న‌ల‌పై ఫిర్యాదు అందినా పోలీసులు, ప్ర‌భుత్వ యంత్రాంగం న‌మ్మ‌లేని ప‌రిస్థితి త‌లెత్తింద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. పెళ్ల‌యిన రెండేళ్ల త‌ర్వాత ప్రియుడి కోసం సినిమాను త‌ల‌పించే డ్రామాను క్రియేట్ చేయ‌డంపై జ‌నం మండిప‌డుతున్నారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...