Jump to content

Tollywood issue - GUILD

Higher_Purpose

Recommended Posts

❤️ raju gadiki back 2 back 2 disasters padagane cost control paina paddadu @3$%

Heroes & directors remunerations thagginchali kani, big heroes movies Ki 400 ticket price 😂

- pushpa Ap lo flop, Hindi lo blockbuster bane vocchayi 

- svp : 90% collections vocchayi .. aa 10% loss kuda OTT & theatrical lo cover ayipoddhi… inka endhuku heroes thagginchukovali ? 
movies flop avthunnayi ante main reason content & ticket price ..  heroes Ki kavalante profits lo share icchi movies theeyali. 
“AA naluguru” kalisi heroes remuneration, production costs anni restrict chesi … meeku mathram every movie Ki 20-30C profit + OTT+satellite ravali 

  • Upvote 2
Link to comment
Share on other sites

‘‘నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్‌ బంద్‌’ అని ఆందోళన చేస్తున్నారు. 
కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్‌ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్‌ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్‌ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్‌ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Upvote 2
Link to comment
Share on other sites

16 minutes ago, N01 said:

Ashwinidutt cheppindhi 100% nijam 

  • Upvote 1
Link to comment
Share on other sites

39 minutes ago, Higher_Purpose said:

❤️ raju gadiki back 2 back 2 disasters padagane cost control paina paddadu @3$%

Heroes & directors remunerations thagginchali kani, big heroes movies Ki 400 ticket price 😂

- pushpa Ap lo flop, Hindi lo blockbuster bane vocchayi 

- svp : 90% collections vocchayi .. aa 10% loss kuda OTT & theatrical lo cover ayipoddhi… inka endhuku heroes thagginchukovali ? 
movies flop avthunnayi ante main reason content & ticket price ..  heroes Ki kavalante profits lo share icchi movies theeyali. 
“AA naluguru” kalisi heroes remuneration, production costs anni restrict chesi … meeku mathram every movie Ki 20-30C profit + OTT+satellite ravali 

Ravalsindhi producers ki kadhu distributors Ki kuda work out aithunnappude industry will survive.

produver will be safe side with dist rights digital n satellite rights unless he releases on his own like ❤️

Link to comment
Share on other sites

Producers selling for high prices because to get profits and that is not working out for distributors because of various reasons like ticket prices ott n bad content 

  • Upvote 1
Link to comment
Share on other sites

Pushpa bolly lo aadindhani remuneration double chesindanta cunny gadu.. pushpa 2 10gindhante aadiki ichina remuneration kuda recovery avvav over all business rights Pk erugu..

rod e Shyam ki pebby gadike 100cr annaru.. 

next senior most jr actor buddodu kuda I went global ani 100cr annadante sanka nakipothadu rodtala gadu

Link to comment
Share on other sites

20 minutes ago, TOM_BHAYYA said:

Junior Ki antha market ledhu le anna… next korri movie … content lekunda pan india ante assam eh … 

Link to comment
Share on other sites

27 minutes ago, TOM_BHAYYA said:

Best bet risky anukunna projects ki % basis povadam better producers kuda .. director and hero laki

Mb adhega chesedhi. Main losses change undedhi top 6 batch + sirio movies ke 

dhantlo Siru uncle ve Oka ara dozen vocchela unnayi .. remakes malli 🙏

Link to comment
Share on other sites

30 minutes ago, TOM_BHAYYA said:

Pushpa bolly lo aadindhani remuneration double chesindanta cunny gadu.. pushpa 2 10gindhante aadiki ichina remuneration kuda recovery avvav over all business rights Pk erugu..

rod e Shyam ki pebby gadike 100cr annaru.. 

next senior most jr actor buddodu kuda I went global ani 100cr annadante sanka nakipothadu rodtala gadu

bolly lo hit ayithe AP lo distributor losses sangathi mari

Link to comment
Share on other sites

Just now, skumarpati said:

bolly lo hit ayithe AP lo distributor losses sangathi mari

Vadiki ott bane vocchindhi. My3 vadu next movie Ki compensate chestha antadu or icchi untadu. Pushpa Ki no issues. 2nd part konchem manchiga theesina gattekkesthadhi

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

Theatres anni kaali anta kada....

Buzz leka cinema ki kavalane controversy thesthunnaru 😂😂😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...