Jump to content

Allu Arjun new look


DesiPokiri

Recommended Posts

5 minutes ago, psycopk said:

Evado tamil hero

anukuna

Next movie lo Eedu don ata ba. Eedi kinda panodu role Emina NTR gadu chestene correct antunnaru easy ga inko 1000 cr collect chestadi

 

nee opinion kooda ade ani 

@TOM_BHAYYA cheptunde 

Link to comment
Share on other sites

veedu eyes cover chesethe inka antha baagane untadu.. aa cheepiri kallyu eyebrows choodalem ..

Link to comment
Share on other sites

2 hours ago, chandrabhai7 said:

Next movie lo Eedu don ata ba. Eedi kinda panodu role Emina NTR gadu chestene correct antunnaru easy ga inko 1000 cr collect chestadi

 

nee opinion kooda ade ani 

@TOM_BHAYYA cheptunde 

Multi starterr ani dates teskondi… vadiki character artist ki hero ki teda teliyadu

Link to comment
Share on other sites

harish-shankar-allu-arjun(2).webp

'పుష్ప: ది రైజ్'లో పుష్ప రాజ్ పాత్ర కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని తాను మార్చుకున్న తీరు ఆకట్టుకుంది. ఆయన తన లుక్, గెటప్, మ్యానరిజమ్స్ తో అందరినీ మెప్పించాడు. అయితే ఇప్పుడు బన్నీని డైరెక్టర్ హరీష్ శంకర్ పూర్తిగా మార్చేశాడు. బన్నీ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే బన్నీ నటిస్తున్న యాడ్స్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పని చేస్తుండటం విశేషం. త్రివిక్రమ్, హరీష్ శంకర్ వంటి వారు బన్నీ నటించే యాడ్స్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఓ పైపుల కంపెనీ యాడ్ కోసం బన్నీ లుక్ ని హరీష్ మార్చిన తీరు ఆకట్టుకుంటోంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నోట్లో సిగార్ పెట్టుకొని బన్నీ స్టైలిష్ డాన్ లా కనిపిస్తున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ గెటప్ లో సినిమా పడితే కేక ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. For more information visit Teluguine.com official website

Click here to get more details about Allu Arjun's Latest Updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...