Jump to content

Oh Sita Hey Rama - Sita Ramam (Telugu) - Singers : SPB Charan and Ramya Behara


Piracy Raja

Recommended Posts

prabhas-sitaramam.webp

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా రామం'. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు(ఆగస్టు 3న) జరగనుంది. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండటం విశేషం.

ప్రభాస్ ప్రస్తుతం 'అది పురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ k' వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలకు సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ రావట్లేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో 'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ పుణ్యమా అని తమ హీరోని చూసుకోవచ్చు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రేపు హైదరాబాద్ లో జరగనున్న 'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Sita Ramam Movie Updates

Link to comment
Share on other sites

Song is average 

mrunal thakur is ok ok

Dulqur doesn’t have straight telugu market 

this movie at most will be average probably a flop. It has to compete with Bimbisara, Karthikeya 2, Macherla Niyojaka Vargam in the next 2 weeks..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...