Jump to content

Just watched Bimbisara


The_Mentalist

Recommended Posts

Bimbisara.webp

జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా, నిర్మాతగా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన 'బింబిసార' అనే మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ తో మల్లిడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇంతవరకు కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఏ సినిమాకి రానంత బజ్ 'బింబిసార'కి వచ్చింది. మరి ప్రయోగాల పేరుతో గతంతో 'ఓం3D' వంటి షాక్ తిన్న కళ్యాణ్ రామ్.. ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతున్నాడో చూద్దాం.

కథ:

కొన్ని వందల ఏళ్ల క్రితం త్రిగర్తల రాజ్యంలో బింబిసారుడు అనే రాజు ఉండేవాడు. అతను పేరుకే రాజు కానీ.. రాక్షసుడు లాంటి వాడు. రాజునన్న అహంతో క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. తన రాజ్య ప్రజల బాగోగులు గాలి కొదిలేసి.. పక్క రాజ్యాలను ఆక్రమించుకోవడం మీదే అతని దృష్టంతా ఉంటుంది. తన మాటకు ఎదురు చెప్తే సొంత వాళ్ళను కూడా చంపేస్తాడు. రాజ్యం కోసం సోదరుడినే చంపిన క్రూరమైన రాజు. తనకి ఎదురే లేదు, మనిషి కాదు కదా దేవుడు కూడా నన్నేం ఏం చేయలేడన్న అహంతో బ్రతుకుతున్న బింబిసార జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. టైం ట్రావెల్ చేసి వందల ఏళ్ళు ముందుకు అంటే ప్రస్తుతం మన లోకంలోకి వస్తాడు. అయితే బింబిసార గతం నుంచి ప్రస్తుతానికి వస్తాడని, అతనొస్తే 'ధన్వంతరి గ్రంథం' తమ చేతికొస్తుందని కొందరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు. అసలు బింబిసార గతం నుంచి ప్రస్తుతానికి ఎలా వచ్చాడు?.. వచ్చాక ఏం జరిగింది? అసలు ఆ 'ధన్వంతరి' గ్రంథం కథేంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ఫాంటసీ ఫిల్మ్ ప్రేక్షకులను మెప్పించేలాగే ఉంది. పూర్వకాలంలోని ఓ క్రూరమైన రాజు టైం ట్రావెల్ లో ప్రస్తుతానికి వచ్చి, మంచిగా మారితే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన 'బింబిసార' థియేటర్ లో చూడదగ్గ చిత్రమే. For more information visit Teluguone.com official website

Click here to get more details about Bimbisara movie review

Link to comment
Share on other sites

Just now, DesiPokiri said:

Lol intha worst ga untademo mahesh gadu gaddam pedithe

SSR movie lo gaddam petti career close chestadu just like how he ruined Prabhas & Anushka with overweight, Rana with steroids, RC with over hype, and Jr NTR with a side character.

  • Haha 2
Link to comment
Share on other sites

10 hours ago, The_Mentalist said:

First, Keeravani BGM excellent

movie is a must watch

Kalyan ram super… comedy miss karu, action miss karu songs kuda good

bgm was excellent… fcuk 16 crs lo ee movie thishinru siggupadandi ra Sarkaru vari paata

raadheshyam

acharya

thu mi bathukulu

this movie is the first official hit from telugu industry in 2022… RRR ni thisesthe

my review 4/5

@3$% Cummode licker spotted @3$%

Link to comment
Share on other sites

Just now, Starblazer said:

SSR movie lo gaddam petti career close chestadu just like how he ruined Prabhas & Anushka with overweight, Rana with steroids, RC with over hype, and Jr NTR with a side character.

Maa SSR ni em anaku man, evaritho theesina valla career biggest movie istadu $s@d

Link to comment
Share on other sites

megastar-kalyan-ram.webp

రెండు నెలలుగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్ కి రావడమే పూర్తిగా తగ్గించేశారు. అసలు సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో 'బింబిసార' విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఏ సినిమాకి లేనంతగా దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇక ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బుకింగ్స్ ఇంకా జోరందుకున్నాయి. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రానున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

megastar-kalyanram.webp

'బింబిసార'కి వస్తున్న పాజిటివ్ టాక్, థియేటర్స్ కి ఆడియన్స్ రావడం చూసి నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సెకండ్ లాక్ డౌన్ తర్వాత బాబాయ్ బాలకృష్ణ 'అఖండ'తో ప్రేక్షకులను థియేటర్స్ వచ్చేలా చేస్తే, ఇప్పుడు అబ్బాయ్ కళ్యాణ్ రామ్ 'బింబిసార'తో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాడని అంటున్నారు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Bimbisara movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...