Jump to content

Sitaramam Slow Paced Classy Romance 2.75/5


JambaKrantu

Recommended Posts

Mirchi gadi rating Ki .25 ekkuva eskovali…

telugu 360 gadiki .25 thakkuva veyyali 

so overall 3 rating … one time watch 

Link to comment
Share on other sites

1 hour ago, Sarvapindy said:

inko kalakandam…vadhu ra nayana

 

1 hour ago, JambaKrantu said:

 

1 hour ago, Higher_Purpose said:

Mirchi gadi rating Ki .25 ekkuva eskovali…

telugu 360 gadiki .25 thakkuva veyyali 

so overall 3 rating … one time watch 

I'll give 3.25 easily.... Great visuals and good story. Love story can't be better than this... 

  • Thanks 1
  • Upvote 1
Link to comment
Share on other sites

sitaramam-review.webp

దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తోన్న స్ట్ర‌యిట్ సినిమా అవ‌డంతో 'సీతారామం'పై సినీ ప్రియులు ఆశ‌లు పెట్టుకున్నారు. క‌థ బాగా క‌దిలిస్తేనే ఆయ‌న మ‌రో భాష‌లో న‌టించ‌డానికి ఒప్పుకుంటాడ‌నే పేరుండ‌ట‌మే దీనికి కార‌ణం. సినిమాని ఒక పొయిట్రీ లాగా, ఒక పెయింటింగ్ లాగా తీస్తాడ‌నే పేరు తెచ్చుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మ‌రాఠీ, హిందీ సినిమాల తార మృణాల్ ఠాకూర్ నాయిక‌గా న‌టిస్తే, ర‌ష్మికా మంద‌న్న క‌థ‌కు కీల‌క‌మైన ఓ స్పెష‌ల్ రోల్ చేసింది. వైజ‌యంతీ మూవీస్ నుంచి వ‌చ్చిన 'సీతారామం' ఎలా ఉందంటే...

క‌థ‌
క‌శ్మీర్ ప్రాంతంలో బోర్డ‌ర్ ద‌గ్గ‌ర సైన్యంలోని మ‌ద్రాస్ రెజిమెంట్‌లో ప‌నిచేసే లెఫ్టినెంట్ రామ్ (దుల్క‌ర్ స‌ల్మాన్‌) త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి 1964లో ఒక‌సారి క‌శ్మీర్‌లోని ఓ ప్రాతంలోని జ‌నాన్ని మ‌త‌ప‌ర‌మైన మార‌ణ‌హోమం నుంచి కాపాడ‌టంతో అత‌ని పేరు మారుమోగుతుంది. అత‌ను అనాథ అని తెలియ‌డంతో అత‌డికి తామున్నామంటూ వంద‌లాది మంది ఉత్త‌రాలు రాయ‌డం మొద‌లుపెడ‌తారు. వాటిలో మీ భార్య‌ సీతామ‌హాల‌క్ష్మి అంటూ వ‌చ్చిన ఉత్త‌రం అత‌డిని ఆక‌ర్షిస్తుంది. ఫ్ర‌మ్ అడ్ర‌స్ లేకుండా ఉత్త‌రాలు రాస్తున్న ఆమె ఎలా ఉంటుందో, ఆమె ఎవ‌రో తెలీకుండానే ప్రేమ‌లో ప‌డ‌తాడు రామ్‌. సెల‌వు పెట్టి, ఆమెను క‌లుసుకోవ‌డానికి బ‌య‌లుదేరి, ఆమె రాసిన‌ ఉత్త‌రం ఆధారంగా ట్రైన్‌లో ఆమెను క‌లుసుకుంటాడు. కొన్ని రోజుల పాటు ఇద్ద‌రూ క‌లుసుకుంటూ, ఒక‌రి సాంగ‌త్యాన్ని మ‌రొక‌రు ఆస్వాదిస్తారు. రామ్ క‌శ్మీర్‌కు వెళ్లిపోతాడు. వెళ్లేప్పుడు సీత క‌లుస్తుంద‌ని అనుకుంటాడు కానీ ఆమె క‌ల‌వ‌దు. దాంతో అత‌డు క‌ల‌త చెందుతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? రామ్‌ను సీత క‌లుసుకుందా? అస‌లు సీత ఎవ‌రు? ఆమె వెనకున్న ర‌హ‌స్య‌మేంటి? రామ్ ఏమ‌య్యాడు? అనే విష‌యాలు క‌థాక్ర‌మంలో తెలుసుకుంటాం.

క‌శ్మీర్‌లో బోర్డ‌ర్ ద‌గ్గ‌ర ఆర్మీలో ప‌నిచేసే రాజ‌మండ్రి అబ్బాయి లెఫ్టినెంట్ రామ్‌కూ, హైద‌రాబాదీ అమ్మాయి సీత‌కూ మ‌ధ్య పుట్టిన ప్రేమ‌ను డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి చిత్రీక‌రించిన తీరు క్లాసిక్ అనిపించేలా అత్యుత్త‌మ స్థాయిలో ఉంది. న‌దీ ప్ర‌వాహం లాంటి 'సీతారామం' ప్రేమ‌క‌థ‌లోని మ‌లుపులు, ఎత్తులు, ప‌ల్లాలు, అడ్డంకులు మ‌న హృద‌యాల్ని త‌ప్ప‌కుండా తాకి తీరుతాయి. For more information visit Teluguone.com official website

Click here to get more information about Sitaramam movie review

  • Upvote 1
Link to comment
Share on other sites

5 hours ago, hunkyfunky2 said:

 

 

I'll give 3.25 easily.... Great visuals and good story. Love story can't be better than this... 

antha super love story aa? Emundi kaka ?

Link to comment
Share on other sites

3 hours ago, quickgun_murugun said:

antha super love story aa? Emundi kaka ?

Not a routine love story - love between army person in kashmir LOC and a girl from hyderabad. 2nd half is too good, there is mix of thriller aspect throughout the movie. 

  • Thanks 1
Link to comment
Share on other sites

22 hours ago, hunkyfunky2 said:

Not a routine love story - love between army person in kashmir LOC and a girl from hyderabad. 2nd half is too good, there is mix of thriller aspect throughout the movie. 

Cool 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...