Jump to content

Langya virus from China

Starblazer

Recommended Posts

6 hours ago, Starblazer said:

ee China vaallu manalni prashantham ga brathakanichela leru 😒

maxresdefault.jpg

shrews ani purugulni thine eluka laanti vaati nundi manushulaki vachindanta...

langya-virus-shrew-1984450493.png

Virus lo koda Lan**** untarani ippudu telisindi

BTW ani virus lo aa Chink Lanjya country ninche enduku vastaayo

Link to comment
Share on other sites

21 minutes ago, megadheera said:

Symptoms enti anta?

ఈ వైరస్ బారిన పడిన వారిలో లక్షణాలను గమనించిన పరిశోధకులు.. ఎక్కువ మంది జ్వరం బారిన పడినట్లు గుర్తించారు. లాంగ్యా వైరస్ బారిన పడిన 50 శాతం మందిలో దగ్గు, 54 శాతం మందిలో అలసట, సగం మందిలో ఆకలి లేకపోవడం, 46 శాతం మందిలో కండరాల నొప్పులు, 38 శాతం మందిలో వాంతులు వంటి లక్షణాలను గుర్తించారు. అలాగే  ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.

హెనాన్, షాన్‌డాంగ్ ప్రావిన్సుల్లోని ఎలుకల్లా ఉండే 262 ష్రూస్‌లపై పరిశోధనలు చేయగా 71 జీవుల్లో ఈ వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. కుక్కలు (5 శాతం), మేకల్లోనూ (2శాతం) ఈ వైరస్‌ను కనుగొన్నారు. మరో విషయమేంటంటే.. సాధారణంగా గబ్బిలాలలో కనిపించే ప్రాణాంతక నిఫా వైరస్ కుటుంబానికి చెందినదే లాంగ్యా వైరస్‌. నిఫా కోవిడ్-19 తరహాలోనే లాంగ్యా వ్యాపిస్తుందట! అయితే నిఫా వైరస్‌ తదుపరి మహమ్మారికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేస్తోంది.

Link to comment
Share on other sites

14 minutes ago, Starblazer said:

🙏

Link to comment
Share on other sites

3 minutes ago, ZoomNaidu said:

Arey @Telugodura456 - idhi latest, dhaa vachi nee coverdrives  veyi 

Gotham city ki kashtam vachinappudu Batman ni evaru pilavalsina avasaram ledu

🖐️👇

3 hours ago, Telugodura456 said:

monkeypox eda nunchi vacchindhi, hiv and bird flu ?

Link to comment
Share on other sites

Just now, Telugodura456 said:

na post already paina vundhi. Miss ayinattunnav.

Ippudey chusa already oka cover drive vesinatlunnaav ga 😂😂 

Virus vasthey raaneyi ra - indhulo kuda siggulekunda idhi akkada raaledha inkoti akkada raaledha ani pilla pu chestalu endhi va 😂😂

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...