Jump to content

Lal Singh Chadda Blockbuster


bhaigan

Recommended Posts

2 minutes ago, Picheshwar said:

dance peaks

15 mins grace maintain chesthu diff diff songs ki without a break, cheyadam kastame bro...he dided very well..

 

Link to comment
Share on other sites

2 hours ago, TrishaManiac said:

maa Hindu matham mida comedy chetshe ilage 10gipothaaru lambdi kudakallara ...gurthunchkondi

SSR gaadi laga na?

pk lo vaadu Manchi pakistan vaadata  , Indian Hindu swami donga ani prove chesadu , anduke ala poyadu ani maa bhakts antunanru.

Link to comment
Share on other sites

10 minutes ago, tables said:

SSR gaadi laga na?

pk lo vaadu Manchi pakistan vaadata  , Indian Hindu swami donga ani prove chesadu , anduke ala poyadu ani maa bhakts antunanru.

bhayya movie review sangathi enti ?

Link to comment
Share on other sites

40 minutes ago, Kakynada said:

15 mins grace maintain chesthu diff diff songs ki without a break, cheyadam kastame bro...he dided very well..

 

mana herolu okka song ki enni rojulu teesukuntaro

  • Haha 1
Link to comment
Share on other sites

4 minutes ago, Kakynada said:

swat anna,,, 6.54 pori ela undi...i likes her anna...chana pogaru amme ki 

 

 

Intlo pani manishiki painty chokka esi makeup kodithey etluntadho ala undhi. 

Link to comment
Share on other sites

4 minutes ago, Swatkat said:

Intlo pani manishiki painty chokka esi makeup kodithey etluntadho ala undhi. 

ongol gitta ki unnantha pogaru undi aa yamme ki :(

dance choosthey kanipisthundla... anno ee yemme nachindla neeku ?

 

 

 

Link to comment
Share on other sites

laalsinghchaddha-review2.webp

టామ్ హాంక్స్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా 1994లో వ‌చ్చిన హాలీవుడ్ క్లాసిక్ 'ఫారెస్ట్ గంప్‌'కు ఇండియ‌న్ రీమేక్‌ 'లాల్ సింగ్ చ‌డ్ఢా' రూపంలో వ‌స్తున్న‌ద‌నే వార్త చాలా మంది సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని క‌లిగించింది. ఆమిర్ ఖాన్ మెయిన్ లీడ్‌గా చేసిన ఈ మూవీలో మ‌న తెలుగు హీరో అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో కొంత‌మందైనా ఈ సినిమాపై ఆస‌క్తి చూపించారు. 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' ఫేమ్‌ అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేసిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా' మ‌న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉందా?

క‌థ‌
పంజాబీ అయిన లాల్ సింగ్ చ‌డ్ఢా (ఆమిర్ ఖాన్‌) తండ్రి, తాత‌, ముత్తాత‌.. అంతా మిల‌ట‌రీలోనే ప‌నిచేసిన‌వాళ్లే. అంద‌రూ యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన‌వాళ్లే. త‌ల్లి (మోనాసింగ్‌) అత‌డిని పెంచి పెద్ద‌చేస్తుంది. చిన్న‌త‌నంలో కాళ్ల బ‌ల‌హీన‌త్వం వ‌ల్ల స‌రిగా న‌డ‌వ‌లేని లాల్‌కు స్కూల్లో ప‌రిచ‌య‌మై స్నేహితురాలిగా మారిన‌ రూప వ‌ల్ల మామూలుగా న‌డ‌వ‌డ‌మే కాకుండా, మెరుపు వేగంతో ప‌రుగెత్తే శ‌క్తిమంతుడ‌వుతాడు. చిన్న‌త‌నం నుంచే ఏమాత్రం క‌ల్మ‌షం లేని అమాయ‌క‌త్వంతో ఉండే లాల్ అమ్మ కోరిక మేర‌కు ఆర్మీలో చేర‌తాడు. అక్క‌డ బాల‌రాజు (నాగ‌చైత‌న్య‌) అనే తెలుగు కుర్రాడు నేస్తం అవుతాడు. తండ్రి స‌హా అత‌డి వంశంలోని పూర్వీకులంతా చెడ్డీలు, బ‌నియ‌న్లు త‌యారుచేసే ప‌నిలో నిపుణులైన‌వాళ్లే. ఆర్మీలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక త‌ను చెడ్డీలు, బ‌నియ‌న్లు త‌యారుచేసే కంపెనీ పెడ‌తాన‌నీ, పార్ట‌న‌ర్‌గా చేర‌మ‌నీ లాల్‌ను అడుగుతాడు బాల‌రాజు. స‌రేనంటాడు లాల్‌. కానీ కార్గిల్‌లో టెర్ర‌రిస్టుల‌తో జ‌రిగిన పోరులో బాల‌రాజు చ‌నిపోతాడు. మిత్రుడికి ఇచ్చిన మాట ప్ర‌కారం చెడ్డీలు, బ‌నియ‌న్ల కంపెనీ ప్రారంభిస్తాడు లాల్‌. ఇంకోవైపు త‌ను ఎంత‌గానో ఆరాధించే రూప (క‌రీనా క‌పూర్ ఖాన్‌)ను పెళ్లిచేసుకుంటావా? అన‌డుగుతాడు. చిన్న‌త‌నంలో విప‌రీత‌మైన పేద‌రికాన్ని చూసిన రూప డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంతో మ‌రో దారి ఎంచుకుంటుంది. బిజినెస్‌లో లాల్ స‌క్సెస్ అయ్యాడా?  రూప అత‌డికి ద‌గ్గ‌ర‌య్యిందా?  లాల్ జీవితం చివ‌ర‌కు ఏ తీరానికి చేరింది? అనేది మిగ‌తా సినిమాలో చూస్తాం.

ఆమిర్ ఖాన్ న‌ట విన్యాసాల్ని ఆస్వాదించాల‌నుకునేవాళ్లు ఈ సినిమాని చూడ‌వ‌చ్చు. మ‌న‌సులో ఎలాంటి క‌ల్మ‌షం లేని వ్య‌క్తి, ఎదుటివాళ్ల నుంచి ఏమీ ఆశించ‌కుండా తానివ్వ‌ద‌ల‌చుకున్న దాన్ని ఇచ్చేసే మంచి వ్య‌క్తి జీవిత ప్ర‌యాణం చిన్న‌త‌నం నుంచి ఎలా సాగింది, ఆ ప్ర‌యాణంలో అత‌నికి ఎవ‌రెవ‌రు తార‌స‌ప‌డ్డారు, ఆ ప్ర‌యాణం ఏయే మ‌లుపులు తిరిగింది అనే క‌థాంశంతో వ‌చ్చిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా'ను ఆస్వాదించాలంటే ఒకింత ఓపిక కావాలి. ఆ ఓపిక లేక‌పోతే దీన్ని భ‌రించ‌డం క‌ష్టం. For more information visit Teluguone.com official website

Click here to get full review of Laal singh chaddha movie

Link to comment
Share on other sites

18 hours ago, hunkyfunky2 said:

Who ever gave good review for this movie are going to regret it.. none of the reputed indian reviewers gave a good review and audience reaction is quite bad. 

Only western reviewers (who are not irritated by AK acting) rated it high as it is official remake of hollywood classic. 

Other +ve reviews are all paid or decided to rate it high just because of #boycott campaign

Did you watch the movie?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...