Jump to content

Thu...Ramoji gaadi kukka bhathuku idhigo

bharathicement

Recommended Posts

Rmoji maybe scammer may not be. I dont think he really.

But Ramoji ni ishtam vacchinnattu thittadam just to hype themselves and power loki raagane freinds ga maradam choosthune vinnam.

Best example KCR and langa movement who made a big deal about Ramoji - bashing him up using him as ***** for 5 crore andhra people - mostly poor people.

Ramoji bashing is a Dora pastime. It is vicious and hatefilled and real objective is to grab more power to their family and caste.

Link to comment
Share on other sites

జగన్ కష్టం లో ఉంటే కాపాడటానికి వస్తారు ప్రొఫెసర్ నాగేశ్వరావ్, ఉండవల్లి లాంటి పేటీమ్ పైడ్ ఆర్టిస్ట్లు. జగన్ తప్పులను చిన్నవి గా చేసి, వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం బాగా చేస్తారు.  జగన్ రూలింగ్ గురుంచి మాట్లాడాలసి వస్తే, చంద్రబాబు గురుంచి కూడా చెడుగా మాట్లాడతారు. అదే చంద్రబాబు ని విమర్శిస్తూ మాట్లాడే ప్రెసమీట్ లో జగన్ గురుంచి టాపిక్ తీసుకురారు. లేదా జగన్ లాంటి వాడిని కొన్ని సందర్బాలా లో  ప్రకాశం పంతులు, ఇంకొన్ని సందర్బాలా లో  ఎన్టీయర్  లాంటి వాళ్ళతో పొలుస్తుంటారు. ఉండవల్లి, ప్రొఫెసర్ నాగేశ్వరావ్ లాంటి వాళ్ళ పని ఇలానే ఉంటది. జగన్ కి పూర్తిగా సపోర్ట్ చేస్తే ఎవరు నమ్మరు. తటస్థ మేథావులు ముసుగు లో వీళ్ళు చేసే రాజకీయ వ్యాపారం. వీళ్ళు ప్రతి ప్రెస్మీట్, డిబేట్ లో ఇదే వంతు ఉంటది గమనించండి. ప్రొఫెసర్ నాగేశ్వరావ్ గత ప్రభుత్వం ఇసుక, మధ్యం పాలసీ, అమరావతి గురుంచి, స్పెషల్ స్టేటస్, గురుంచి చాలా తప్పుడు అనాలిసిస్ చేశాడు, పట్టిసీమ గురుంచి తప్పుగా మాట్లాడాడు, ఇప్పుడు గుపచుప్. ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ అంటే అలానే ఉంటది. గాడిద గుర్రాన్ని ఒకే గాడిన కట్టే ప్రయత్నం. జగన్ చంద్రబాబు, పవన్ తో ఈక్వల్ లేదా వాళ్ళకంటే జగన్ నే కొంచెం బెట్టర్ అని ఫీలింగ్ తీసుకురావాలి.

రామోజీ ఎంత క్రిమినల్ నో తెలియదు గాని, వాని వల్ల వాని చిట్ ఫండ్ కంపెనీ లో ఎవడకి లాస్ లేదు. అందరకి మనీ ఇచ్చాడు, ఇస్తున్నాడు.అప్పట్లో ఒకసారి పబ్లిక్ గా నాకు ఆస్తులు ఉన్నాయి, ప్రతిపైస ప్రతి ఒక్కలకి పే చేస్తాను అని చెప్పాడు. ఎవడు కూడా ఇవ్వలేదు అని కంప్లయింట్ చేయలేదు. కానీ హిందూ చట్టం లో ఉన్న దానిని ఒకటి ఫాలో అవ్వలేదు. దాని మీదనే వుండవల్లి 20 ఏళ్ల నుండి రామోజీ ఏదో స్కామ్ చేసినోడు లెక్క ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తుననే ఉన్నాడు. కానీ పులన్న చేసిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ని ఏ రోజు మాట్లాడడు. నెక్స్ట్ ఎలెక్షన్ కి జగన్ గాని స్ట్రాటజీ మీడియా మీద ఎటాక్ అని సెట్ చేసుకున్నాడు. దాని లో భాగమే ఈ ఉండవల్లి ఇంటర్వ్యూ, మొన్న ప్రెసమీట్ లో 60% రామోజీ ని తిట్టడానికే పెట్టుకున్నాడు. ఇంకా జర్నలిస్ట్ సతీష్ గురించి తెలిసిందే, వైఎస్ఆర్ కి భక్తుడు. అతని అన్నో, తమ్ముడో వైసీపీ లో ఏదో పొజిషన్ లో ఉన్నాడు.

  • Upvote 2
Link to comment
Share on other sites

5 minutes ago, southyx said:

idhoka santhrupti meeku..

I have been watching Vundavalli since Nov,2006. He is the first one to raise this issue and has been chasing since then.

This Vundavalli bashing of Dramoji has nothing to do with Jagan.

1982-2004 varaku Dramoji gaadu nadapaleedha AP media ni.

Thaadini thannevaadu vunte vaadi thalanu thannevaadu vochaadu ippudu.

Thats it.

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, bharathicement said:

idhoka santhrupti meeku..

I have been watching Vundavalli since Nov,2006. He is the first one to raise this issue and has been chasing since then.

This Vundavalli bashing of Dramoji has nothing to do with Jagan.

ఒకప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్. పెద్ద తేడా ఏం లేదు. అప్పట్లో కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసే తప్పులు రాస్తేనే వుండవల్లి ని పురామాయించి ఏదో హిందూ చట్టం లో ఉన్న ఒక ఆక్ట్ ఉల్లంగినచ్చాడు అని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు జగన్ హయం లో సమే కంటిన్యూ చేస్తున్నాడు. కొత్తవి చెప్పు dude. వుండవల్లి ఎప్పుడైనా జగన్ ఫైనాన్షియల్ క్రైమ్స్ గురుంచి మాట్లాడగా విన్నావా?

ఇప్పుడు ఈ వుండవల్లి లాంటి ఉల్లి పొట్టు ని జనాలు నమ్మే స్టేజ్ లో లేరు. పూర్తిగా అర్దం అవుతుంది. అప్పట్లో క్వార్టర్ బాటిల్ 40 ఉంటే దీనిని తయారీకి 15 లేదా 20 అవుతాది అని పేటీమ్ స్క్రిప్ట్ బాగా పండించాడు. మరి జగన్ గాని మధ్యపాన పాలసీ మీద, ఆ రేట్ల మీద అదే ఇంటెన్సిటీ తో ఎందుకు ఫైట్ చేయడం లేదు అనుకుంటున్నావ్?

Link to comment
Share on other sites

7 minutes ago, Telugodura456 said:

Rmoji maybe scammer may not be. I dont think he really.

But Ramoji ni ishtam vacchinnattu thittadam just to hype themselves and power loki raagane freinds ga maradam choosthune vinnam.

Best example KCR and langa movement who made a big deal about Ramoji - bashing him up using him as ***** for 5 crore andhra people - mostly poor people.

Ramoji bashing is a Dora pastime. It is vicious and hatefilled and real objective is to grab more power to their family and caste.

So people have agreed that Ramoji is a criminal and hence they supported KCR.

Thats it. You have agreed.

Thats what I am saying. Leedhu prajalu criminals andhaama?

Link to comment
Share on other sites

2 minutes ago, southyx said:

ఒకప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్. పెద్ద తేడా ఏం లేదు. అప్పట్లో కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసే తప్పులు రాస్తేనే వుండవల్లి ని పురామాయించి ఏదో హిందూ చట్టం లో ఉన్న ఒక ఆక్ట్ ఉల్లంగినచ్చాడు అని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు జగన్ హయం లో సమే కంటిన్యూ చేస్తున్నాడు. కొత్తవి చెప్పు dude. వుండవల్లి ఎప్పుడైనా జగన్ ఫైనాన్షియల్ క్రైమ్స్ గురుంచి మాట్లాడగా విన్నావా?

Baa, the case was booked in Nov,2006. This HUF issue was the core of the case.

Ramoji raised new funds even though he declared LOSSES, colossal losses in the previous 20 years !!!

Adhi asalu pettina case.

Please check the records.

Link to comment
Share on other sites

19 minutes ago, bharathicement said:

PK yeemi full-pledged politician kaadhu.. kaani TDP maatram guarantee closed after 2024.

Pappu cannot run the party. And they can't allow non-family member as CM from TDP

ganneru pappu gadu nadapatla 

m chupinchina car tho rally adhi ganneru pappu gadi ruling

Link to comment
Share on other sites

2 minutes ago, bharathicement said:

So people have agreed that Ramoji is a criminal and hence they supported KCR.

Thats it. You have agreed.

Thats what I am saying. Leedhu prajalu criminals andhaama?

Rey mental. KCR also said andhras thadi gonthu tho kosthaarani. So you agree you and your parents are also criminals ?

Mee JS batch ki ee caste emotions inka thaggale.

  • Haha 2
Link to comment
Share on other sites

7 minutes ago, bharathicement said:

Baa, the case was booked in Nov,2006. This HUF issues was the core of the case.

Please check the records.

I know everything. YSR, veedu RBI dhaggaraki kooda vellaru. RBI vaalle chepparu action theesukunte aa company bankcruptcy ki velithe 20 thousand people emo loss avutharu ani, Ramoji ki edho written warning iccharu. Basic ga panic create chese mottham chitfund khathadharulu la ni egadhosi okesari dabbulu adegetattu cheyyali ani try chesaru. Ramoji public ga vacchi naaku asthulu unnayi, avi ammi ayina pay chesthanu ante, evaru mundhuku vacchi complaint cheyyaledhu. Neeke kaadhu, andharam konchem news follow avuthunnam. Anni details thelusthunnayi.

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

6 minutes ago, bharathicement said:

Baa, the case was booked in Nov,2006. This HUF issues was the core of the case.

Please check the records.

వుండవల్లి ఎప్పుడైనా జగన్ ఫైనాన్షియల్ క్రైమ్స్ గురుంచి మాట్లాడగా విన్నావా?

ఇప్పుడు ఈ వుండవల్లి లాంటి ఉల్లి పొట్టు ని జనాలు నమ్మే స్టేజ్ లో లేరు. పూర్తిగా అర్దం అవుతుంది. అప్పట్లో క్వార్టర్ బాటిల్ 40 ఉంటే దీనిని తయారీకి 15 లేదా 20 అవుతాది అని పేటీమ్ స్క్రిప్ట్ బాగా పండించాడు. మరి జగన్ గాని మధ్యపాన పాలసీ మీద, ఆ రేట్ల మీద అదే ఇంటెన్సిటీ తో ఎందుకు ఫైట్ చేయడం లేదు అనుకుంటున్నావ్?

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, Telugodura456 said:

Rey mental. KCR also said andhras thadi gonthu tho kosthaarani. So you agree you and your parents are also criminals ?

Mee JS batch ki ee caste emotions inka thaggale.

caste hatred mentality tho state sankapoyina ok aney level lo vunnaru 

all those big shots r together

these people will never realize that

Link to comment
Share on other sites

Just now, Telugodura456 said:

Rey mental. KCR also said andhras thadi gonthu tho kosthaarani. So you agree you and your parents are also criminals ?

Mee JS batch ki ee caste emotions inka thaggale.

By Andhrollu, KCR mainly meant Coastal TDP Pulkas and beggar seema cheddis who were draining the resources of Telanagana and running their own maffias.

KCR guddalu voodadheesi parigethinchindhi CBN/Pulkas and YesuReddy/Cheddies ni.

He did not touch ordinary Andhra people...

Did not you observe this since 2014?

Okka ordinary Andhra family aina hurt ayyindha? since 8 years??

Link to comment
Share on other sites

7 minutes ago, bharathicement said:

Baa, the case was booked in Nov,2006. This HUF issue was the core of the case.

Ramoji raised new funds even though he declared LOSSES, colossal losses in the previous 20 years !!!

Adhi asalu pettina case.

Please check the records.

It is a compliance issue ra sainik. These issues are there in every financial company - usually a warning or a fine is done. Many times they are even ignored. In the end - fraud means stealing someone's money not about not including a disclosure. HAs Margadarsi fiannciers or chit funds fail to return money to a single depositor ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...