Jump to content

Oscar for Jr ntr


csrcsr

Recommended Posts

3 hours ago, surfExcel said:

ee program peaks asal.. showcase of yellow media dirty work

It’s not because of TDP 

those videos of BUDDODU or PILLA KAKI were aired in NTV or ABN - and this is with hatred against NTR as he did not show interest to get married to ABN Radha Krishna daughter and NTV Narendra chowdary daughter 

 

simple logic that these videos were not because of TDP as  NTR would not be married to CBN/ Nandamuri family’s close aid Narne 

Link to comment
Share on other sites

ntr30-ntr31.webp

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కావాల్సిన 'NTR 30' ఆలస్యమవుతూ వస్తోంది. ఈ అక్టోబర్ కి పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు. 'NTR 30' విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు కానీ.. అప్పుడే 'NTR 31' షూటింగ్ గురించి క్లారిటీ వచ్చేసింది. 

అంటే ఓ వైపు 'సలార్' షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగానే.. మరోవైపు 'NTR 31'ని పట్టాలెక్కించనున్నాడన్నమాట. For more information visit Teluguone.com official website

Click here to get more details about NTR31 movie

Link to comment
Share on other sites

vijay-about-ntr-for-oscar.webp

విజయ్ హీరోగా నటించిన 'లైగర్' మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న 'ఎన్టీఆర్ కి ఆస్కార్' అనే అంశంపై విజయ్ స్పందించాడు. "నేను ఆయన అవార్డు గెలవాలని కోరుకుంటున్నాను. తారక్ అన్న గెలిస్తే మామూలుగా ఉండదు" అని విజయ్ అన్నాడు. "మన కంట్రీ నుంచి మనోళ్లు గెలిస్తే ఆ హై వేరు. మనం గెలవగలమని నేను నమ్ముతున్నాను. సినిమాలో ఆయన అద్భుతంగా నటించాడు. చరణ్ అన్న, తారక్ అన్న ఇద్దరూ కిల్లర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు." అని విజయ్ ప్రశంసించాడు. For more information visit Teluguone.com official website

Click here to get vijay devarakonda about ntr name in oscars prediction

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...