Jump to content

Releasing old movies in 4k....


hunkyfunky2

Recommended Posts

On 8/15/2022 at 7:16 AM, hunkyfunky2 said:

Is nothing but milking the fans and sending a message to other upcoming and small heroes that they rule the industry....

Pathetic...

They could have given that 4k to OTT players , but no.. big egos hurt

Why bp thread ba? Divine lovers without 4K release chesina houseful avutundhi ga….

Link to comment
Share on other sites

2 hours ago, Odale said:

Why bp thread ba? Divine lovers without 4K release chesina houseful avutundhi ga….

Not BP,

These Nepo stars and now even new comers  are taking their fans for a ride... Milking them.. just like they shown in neninthe movie.

After their movies flopped, they are encouraging these useless stuff.

As I said, production house if they really want can release it on OTT.. 

Link to comment
Share on other sites

pspk-jalsa-thammudu.webp

పవన్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) కానుకగా 'తమ్ముడు', 'జల్సా' సినిమాల స్పెషల్ షోలను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. నిన్నటి నుంచే బర్త్ డే సందడి మొదలైంది. పలు థియేటర్స్ లో 'తమ్ముడు' స్పెషల్ షోలను ప్రదర్శించారు. దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం విశేషం. స్పెషల్ షోల సందర్భంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన సెలెబ్రేషన్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈరోజు(సెప్టెంబర్ 1) థియేటర్స్ లో 'జల్సా' సినిమా స్పెషల్ షోల సందడి కనిపిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో మరే సినిమాకి జరగని విధంగా ఏకంగా 500కి పైగా స్పెషల్ షోలు వేయడం రికార్డు అని చెప్పొచ్చు. పైగా ఈ షోలన్నీ ఫుల్ అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ సిటీలోనే దాదాపు 75 స్పెషల్ షోలు వేస్తున్నారంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రిలీజ్ అప్పుడు థియేటర్స్ దగ్గర ఫ్లెక్సీలు, కటౌట్ లు ఎలాగైతే కనిపిస్తాయో.. ఇప్పుడు స్పెషల్ షోస్ కి కూడా ఆ స్థాయి హంగామా కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Pawan Kalyan's previous Movie release updates

Link to comment
Share on other sites

mahesh-okkadu-re-release.webp

టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఊపందుకుంది. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజుకి 'పోకిరి 4k', పవన్ కళ్యాణ్ బర్త్ డేకి 'జల్సా 4k' స్పెషల్ షోలు వేయగా దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యి భారీ కలెక్షన్స్ తో సత్తా చాటాయి. అలాగే ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23)కి 'బిల్లా 4k' సందడి చేయనుంది. ఇక సీనియర్ హీరో కృష్ణ అయితే వచ్చే ఏడాది 'సింహాసనం 8k'తో అలరించనున్నారు. ఇదిలా ఉంటే మహేష్ నటించిన మరో మూవీ రీరిలీజ్ కి సిద్ధమవుతోంది. 

 జనవరి 15, 2003న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2023 జనవరికి ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. జనవరి 8, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో స్పెషల్ షోలు వేయబోతున్నట్లు తెలిపారు. నాలుగు నెలల ముందుగానే 'ఒక్కడు' రీరిలీజ్ ప్రకటన రావడంతో మహేష్ ఫాన్స్ సంబరపడుతున్నారు.For more information visit Teluguone.com official website

Click here to get more details about Okkadu 4K special show Updates

Link to comment
Share on other sites

3-movie-re-release.webp

'వై దిస్ కొలవెరి' సాంగ్ తో కోలీవుడ్ హీరో ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది. ఈ పాట ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన '3' చిత్రంలోనిది. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఈ చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కి కూడా ఇదే మొదటి సినిమా. అనిరుధ్ కంపోజ్ చేయగా, ధనుష్ ఆలపించిన 'కొలవెరి' సాంగ్.. భాషతో సంబంధం లేకుండా అందరిని మెప్పించి సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. అయితే మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టులేకపోయింది. ఊహించనివిధంగా పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్స్ బాట పట్టడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల తెలుగులో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు 'పోకిరి', పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాలు రీరిలీజ్ లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటాయి. మహేష్, పవన్ తెలుగు స్టార్స్ కాబట్టి వాళ్ళ సినిమాల స్పెషల్ షోలు వేస్తే ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్స్ కి రావడం సహజం. సెప్టెంబర్ 8 నుంచి '3' మూవీ స్పెషల్ షోలు వేయబోతున్నట్లు ప్రకటన వచ్చినప్పుడు ఈ చిత్రాన్ని ఎవరు చూస్తారన్న అభిప్రాయం వ్యక్తమైంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Dhanush's 3 movie re release updates

Link to comment
Share on other sites

On 8/15/2022 at 1:02 AM, Mr Mirchi said:

how 4k when cameras were not 4k .....camers ki sambadham ledhaaa

Theater lo screen meeda ochey quality ki teeskostaru overall ga …. 
Telugu movies online quality is pathetic 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...