Jump to content

#Gachibowli Diwakarams Cricket Disco#

Sucker

Recommended Posts

1 hour ago, Sucker said:

Yevaranna interesting vunte 

Ind vs WI game kanna .. idhi chuudatam best anipistundi antene ardham autondi .. manolla game entha chiraaku ga undho Brahmi Stickers for Sale | Redbubble 

Link to comment
Share on other sites

1 minute ago, perugu_vada said:

Ind vs WI game kanna .. idhi chuudatam best anipistundi antene ardham autondi .. manolla game entha chiraaku ga undho Brahmi Stickers for Sale | Redbubble 

That's what vuncle. Even IPL Dhoni Kohli tarvtha doubt kotting. But let ee proper infra vundhi but need stars. Yentha pedha team aina game interesting lekunte waste. Loss ravali vuncle lekunte ilanti Lathkor series lu aaparu. Mana @islander cheppinattu tier 1 2 lu pettali 

Link to comment
Share on other sites

Ind Vs SA: టీమ్‌ఇండియా దక్షిణఫ్రికా టూర్‌.. షెడ్యూల్‌ విడుదల

Eenadu
~2 minutes

భారత్‌ దక్షిణాఫ్రికా టూర్ షెడ్యూల్‌ ఖరారైంది. 2023-24 (డిసెంబర్‌-జనవరి) మధ్య ఇరు జట్లు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లను ఆడనున్నాయి.

Published : 14 Jul 2023 20:24 IST

123124397_14072023-BCCI-1a.jpg

ముంబయి: భారత్‌ దక్షిణాఫ్రికా టూర్ షెడ్యూల్‌ ఖరారైంది. 2023-24 (డిసెంబర్‌-జనవరి) మధ్య ఇరు జట్లు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లను ఆడనున్నాయి. డిసెంబర్‌ 10, 12, 14న టీ20లు, 17, 19, 21న వన్డేలు జరుగుతాయి. 26 నుంచి 30 వరకు తొలి టెస్టు జరగనుండగా.. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్టు జరుగుతుంది.

Link to comment
Share on other sites

5 minutes ago, BattalaSathi said:

WC lo veella meedha 10ngithe revenge series plan la use aithadi antava vuncle 

  • Haha 1
Link to comment
Share on other sites

32 minutes ago, Sucker said:

tier 1 2 lu pettali 

nenu ninna mottukunnadi ade.. present WI already tier 2 team.. vallathoney adalekupotunnaru manollu.. Oh my Rahane....@3$%

Link to comment
Share on other sites

7 minutes ago, r2d2 said:

nenu ninna mottukunnadi ade.. present WI already tier 2 team.. vallathoney adalekupotunnaru manollu.. Oh my Rahane....@3$%

King king 50

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...