perugu_vada Posted October 23, 2022 Report Share Posted October 23, 2022 3 minutes ago, Sucker said: Vuncle every match ki guraka petti paduko flllzzzz 1 minute ago, megadheera said: Nuvvu padukunna padmanabha simha vi anna. Keep the flow flowing India win autundi ante .. match motham padukuni .. kavalante office time lo full match replay chustha 1 Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted October 23, 2022 Report Share Posted October 23, 2022 @Sucker uncle shopping annav .. apude aipoinda 2-minute noodle kanna fast unnav .. ani antuna @csrcsr @r2d2 uncles Link to comment Share on other sites More sharing options...
MRI Posted October 23, 2022 Report Share Posted October 23, 2022 deentlo Rohit gaadu chesindi emundi? Rohit Sharm GOAT ani twitter lo trending.. veedini g meeda tannali.. we started preparing for this WC since last WC anta.. ivala edo gelichaam kaani.. Virat innings valla.. idaara nuvvu prepare ayyindi?? malli nee moham choodu.. national anthem marchipoyi covering istunnattu vundi.. lol 1 Link to comment Share on other sites More sharing options...
Sucker Posted October 23, 2022 Author Report Share Posted October 23, 2022 34 minutes ago, MRI said: deentlo Rohit gaadu chesindi emundi? Rohit Sharm GOAT ani twitter lo trending.. veedini g meeda tannali.. we started preparing for this WC since last WC anta.. ivala edo gelichaam kaani.. Virat innings valla.. idaara nuvvu prepare ayyindi?? malli nee moham choodu.. national anthem marchipoyi covering istunnattu vundi.. lol Mumbai mafia anna. Yedho pakis meedha gelicham le kaani next matches la kashtame 1 Link to comment Share on other sites More sharing options...
Popular Post MRI Posted October 24, 2022 Popular Post Report Share Posted October 24, 2022 @Sucker @csrcsr @LadiesTailor video leaked https://www.instagram.com/reel/CkELEAwNy2k/ 3 Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted October 24, 2022 Report Share Posted October 24, 2022 14 hours ago, MRI said: @Sucker @csrcsr @LadiesTailor video leaked https://www.instagram.com/reel/CkELEAwNy2k/ Thanks Anna… maa video insta lo pettoddu ani cheppa appatiki Link to comment Share on other sites More sharing options...
MRI Posted October 25, 2022 Report Share Posted October 25, 2022 One of the under appreciated move in yesterday's match is Ashwin's. Tanu mundey choosadu.. Dinesh Karthik out ayinadi kooda wide ball.. as Dinesh moved out, the bowler followed him.. Dinesh jarigipoyuntey adi kooda wide vundedi.. adi observe chesaadu Ashwin.. and he faked as if he is moving out but stayed in his place.. Bowler followed him as usual.. Ashwin generated that wide.. bowler veyadam kaadu.. smart play.. Link to comment Share on other sites More sharing options...
Sucker Posted October 25, 2022 Author Report Share Posted October 25, 2022 Yem shot ra babu aa Rauf gaadi over la. Mind la nundi povatledu. King anna Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted October 25, 2022 Report Share Posted October 25, 2022 On 10/23/2022 at 1:33 PM, MRI said: deentlo Rohit gaadu chesindi emundi? Rohit Sharm GOAT ani twitter lo trending.. veedini g meeda tannali.. we started preparing for this WC since last WC anta.. ivala edo gelichaam kaani.. Virat innings valla.. idaara nuvvu prepare ayyindi?? malli nee moham choodu.. national anthem marchipoyi covering istunnattu vundi.. lol Lol vaadu waste fellow gaadu.. infact vaadi form pedda bokka pettela vundi ee cup ki.. Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted October 25, 2022 Report Share Posted October 25, 2022 19 hours ago, MRI said: One of the under appreciated move in yesterday's match is Ashwin's. Tanu mundey choosadu.. Dinesh Karthik out ayinadi kooda wide ball.. as Dinesh moved out, the bowler followed him.. Dinesh jarigipoyuntey adi kooda wide vundedi.. adi observe chesaadu Ashwin.. and he faked as if he is moving out but stayed in his place.. Bowler followed him as usual.. Ashwin generated that wide.. bowler veyadam kaadu.. smart play.. Ashwin anna didn’t get enough credit baaa… adhe vaadu out ayyu vunte katha vere vundedi Link to comment Share on other sites More sharing options...
mmharshaa Posted October 26, 2022 Report Share Posted October 26, 2022 On 10/23/2022 at 1:33 PM, MRI said: deentlo Rohit gaadu chesindi emundi? Rohit Sharm GOAT ani twitter lo trending.. veedini g meeda tannali.. we started preparing for this WC since last WC anta.. ivala edo gelichaam kaani.. Virat innings valla.. idaara nuvvu prepare ayyindi?? malli nee moham choodu.. national anthem marchipoyi covering istunnattu vundi.. lol veedendi 3 days constipation tarvata bigapetti veltunnattu pettadu expression, daniki fans emotions endi ra babu Link to comment Share on other sites More sharing options...
quickgun_murugun Posted October 26, 2022 Report Share Posted October 26, 2022 21 hours ago, MRI said: One of the under appreciated move in yesterday's match is Ashwin's. Tanu mundey choosadu.. Dinesh Karthik out ayinadi kooda wide ball.. as Dinesh moved out, the bowler followed him.. Dinesh jarigipoyuntey adi kooda wide vundedi.. adi observe chesaadu Ashwin.. and he faked as if he is moving out but stayed in his place.. Bowler followed him as usual.. Ashwin generated that wide.. bowler veyadam kaadu.. smart play.. yeah. Aa DK gadu pressure situation lo succumb ayyadu athi ki poyi ! Ashwin saved big time! Link to comment Share on other sites More sharing options...
reality Posted October 26, 2022 Report Share Posted October 26, 2022 Em elevations ra ivi… *ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో కోహ్లీ నేర్పిన నీతి:* *టార్గెట్ 160* ఉన్నప్పుడు *31/4* పరిస్ధితిలో ఉన్నా కూడా గెలవచ్చు అనే ఆశాభావంతో ఉండాలని తెలిసింది... టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్న టీమ్ మీద *3 ఓవర్స్ కి 48 కొట్టాల్సి* వచ్చినప్పుడు, *130 కోట్ల ప్రజల కళ్లు* మన మీద ఉంటాయని తెలిసినప్పుడు వంద ఏనుగలు మీద పడేంత ప్రెషర్ ఉన్నా కూడా మెదడును చురుకుగా, మనసుని శాంతంగా ఉంచుకోవడం తెలిసింది... *కళ్లముందు టార్గెట్* కొండలా కనబడుతున్నా కూడా ఊహించని ఓ ఫుల్ టాస్ బాల్ ను సిక్స్ కొట్టి , ఆ బాల్ సిక్స్ వెళ్లకముందే అది నో బాల్ అని అప్పిల్ చేసేవిధంగా మెదడు క్విక్ రియాక్షన్ ఉండాలని తెలిసింది... *ఫ్రీహిట్ బాల్ కి* అవుట్ ఉండదని అందరికి తెలుసు... కోట్లమంది గుండెలు అరచేతిలో పెట్టుకొని ఉన్న సమయంలో ,లక్షమంది క్రౌడ్ గోల మద్య ఫ్రీ హిట్ బాల్ బౌల్డ్ అయితే నాటౌటే కాదు రనౌట్ చేసేవరుకు ఎన్ని రన్స్ అయినా తీయచ్చు అనే విషయాన్ని అరసెకెన్ లేట్ చేయకుండా నాన్ స్ట్రైకింగ్ లో బిత్తరపోయి ఉన్న కార్తిక్ ను అలెర్ట్ చేసి మూడు రన్స్ పరిగెత్తించేంత క్రికెట్ పరిజ్ఞానం, రూల్స్ కచ్చితంగా ప్రతి ఒక్క ఆటగాడికి ఉండాలని తెలిసింది... కార్తిక్ కి వేసినట్టే తనకి కూడా లెగ్ స్టెంప్ వేస్తాడని అలెర్ట్ గా ఉండాలని అశ్విన్ కి చెప్పిన విధానం చూస్తే చిట్టచివరి అడుగు వేసేటప్పుడు గ్రౌండ్ లో గడ్డిపరక కదిలికని అయినా క్షుణ్ణంగా అంచనా వేయాలని తెలిసింది... ఏదేమైనా జస్ట్ 2 పాయింట్లు సాధించిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ కాదు *130 కోట్ల మనోభావాలకు* సంబంధించిన మ్యాచ్ లో ఒళ్లు, కళ్లు, మెదడు, మనసు అన్ని ఆధినంలో ఉంచుకుంటే లక్ష్యం నెరవేర్చుకోవచ్చని తెలిపాడు *కోహ్లీ...* ఇది క్రికెట్ చరిత్రలో ఇదొక్కటే గొప్ప మ్యాచ్ కాదు...కాని చరిత్రలో నిలిచిన గొప్ప మ్యాచ్ లలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది... మొన్న జరిగిన మ్యాచ్ లాంటిదే మన జీవితాలు కూడా... చాలా ఒత్తిళ్ళు ఉంటాయి... భరించలేని భాదలు ఉంటాయి... మన జీవితంలో కూడా రన్ ఔట్లు...డక్ ఔట్లు ఉంటాయి... నువ్వు సాధించాలిసిన గోల్స్ పెద్దవిగా ఉంటాయి... ✍️ శుభ సాయంత్రం 1 Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted October 26, 2022 Report Share Posted October 26, 2022 1 hour ago, reality said: Em elevations ra ivi… *ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో కోహ్లీ నేర్పిన నీతి:* *టార్గెట్ 160* ఉన్నప్పుడు *31/4* పరిస్ధితిలో ఉన్నా కూడా గెలవచ్చు అనే ఆశాభావంతో ఉండాలని తెలిసింది... టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్న టీమ్ మీద *3 ఓవర్స్ కి 48 కొట్టాల్సి* వచ్చినప్పుడు, *130 కోట్ల ప్రజల కళ్లు* మన మీద ఉంటాయని తెలిసినప్పుడు వంద ఏనుగలు మీద పడేంత ప్రెషర్ ఉన్నా కూడా మెదడును చురుకుగా, మనసుని శాంతంగా ఉంచుకోవడం తెలిసింది... *కళ్లముందు టార్గెట్* కొండలా కనబడుతున్నా కూడా ఊహించని ఓ ఫుల్ టాస్ బాల్ ను సిక్స్ కొట్టి , ఆ బాల్ సిక్స్ వెళ్లకముందే అది నో బాల్ అని అప్పిల్ చేసేవిధంగా మెదడు క్విక్ రియాక్షన్ ఉండాలని తెలిసింది... *ఫ్రీహిట్ బాల్ కి* అవుట్ ఉండదని అందరికి తెలుసు... కోట్లమంది గుండెలు అరచేతిలో పెట్టుకొని ఉన్న సమయంలో ,లక్షమంది క్రౌడ్ గోల మద్య ఫ్రీ హిట్ బాల్ బౌల్డ్ అయితే నాటౌటే కాదు రనౌట్ చేసేవరుకు ఎన్ని రన్స్ అయినా తీయచ్చు అనే విషయాన్ని అరసెకెన్ లేట్ చేయకుండా నాన్ స్ట్రైకింగ్ లో బిత్తరపోయి ఉన్న కార్తిక్ ను అలెర్ట్ చేసి మూడు రన్స్ పరిగెత్తించేంత క్రికెట్ పరిజ్ఞానం, రూల్స్ కచ్చితంగా ప్రతి ఒక్క ఆటగాడికి ఉండాలని తెలిసింది... కార్తిక్ కి వేసినట్టే తనకి కూడా లెగ్ స్టెంప్ వేస్తాడని అలెర్ట్ గా ఉండాలని అశ్విన్ కి చెప్పిన విధానం చూస్తే చిట్టచివరి అడుగు వేసేటప్పుడు గ్రౌండ్ లో గడ్డిపరక కదిలికని అయినా క్షుణ్ణంగా అంచనా వేయాలని తెలిసింది... ఏదేమైనా జస్ట్ 2 పాయింట్లు సాధించిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ కాదు *130 కోట్ల మనోభావాలకు* సంబంధించిన మ్యాచ్ లో ఒళ్లు, కళ్లు, మెదడు, మనసు అన్ని ఆధినంలో ఉంచుకుంటే లక్ష్యం నెరవేర్చుకోవచ్చని తెలిపాడు *కోహ్లీ...* ఇది క్రికెట్ చరిత్రలో ఇదొక్కటే గొప్ప మ్యాచ్ కాదు...కాని చరిత్రలో నిలిచిన గొప్ప మ్యాచ్ లలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది... మొన్న జరిగిన మ్యాచ్ లాంటిదే మన జీవితాలు కూడా... చాలా ఒత్తిళ్ళు ఉంటాయి... భరించలేని భాదలు ఉంటాయి... మన జీవితంలో కూడా రన్ ఔట్లు...డక్ ఔట్లు ఉంటాయి... నువ్వు సాధించాలిసిన గోల్స్ పెద్దవిగా ఉంటాయి... ✍️ శుభ సాయంత్రం ⛰️Red🌺 Link to comment Share on other sites More sharing options...
Sucker Posted October 26, 2022 Author Report Share Posted October 26, 2022 WC la ee rain yendhi ra ayya. Monna SA ki ivvala ENG ki rod Link to comment Share on other sites More sharing options...
Recommended Posts