Jump to content

#Gachibowli Diwakarams Cricket Disco#


Sucker

Recommended Posts

1 minute ago, LadiesTailor said:

Anna please maa group secrets ila leak cheyyaku 🙏😜

Voice baaga change chesav kadha anna. Gurthu pattakunda @3$%

  • Haha 1
Link to comment
Share on other sites

దుబాయ్‌ వేదికగా మిగతా మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ, ఐపీఎల్‌ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ మాత్రం భారత్ వేదికగానే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయని గతంలోనే వెల్లడించారు. మరి ఇప్పుడు ఎన్నికల తేదీలను ప్రకటించనున్న నేపథ్యంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

‘‘ఎన్నికల తేదీలను బట్టి ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహించాలా? వేరే ప్రాంతానికి తరలించాలా? అనేది తేలుతుంది. దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌లను నిర్వహిస్తే బాగుంటుందనేది కొందరి అభిప్రాయం. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్ట్‌లను సేకరిస్తున్నాయి’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి

Link to comment
Share on other sites

ఆటగాళ్ల పాస్‌పోర్టులను తీసుకుంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. రెండో ఫేజ్‌ వేదిక మార్పు తప్పదా?

భారత్‌లోనే అన్ని ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ రెండో దశ వేదిక మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

@Sucker @LadiesTailor 

  • Sad 1
Link to comment
Share on other sites

11 minutes ago, megadheera said:

@Sucker mana muthyalanu M meeda pettinaru kadanna..assalu consider kuda cheyatledu kada

Mana diwakarams lo okallnai pampalsindhe inka SRH ki marketing kosam. Worst vundhi mana pan base without indian star face. 

Link to comment
Share on other sites

44 minutes ago, CaptainMaverick said:

ఆటగాళ్ల పాస్‌పోర్టులను తీసుకుంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. రెండో ఫేజ్‌ వేదిక మార్పు తప్పదా?

భారత్‌లోనే అన్ని ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ రెండో దశ వేదిక మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

@Sucker @LadiesTailor 

Latest Ind la ne antunnaru May time la Dubai la vattal vaadipothai antavkadha aa heat ki. 

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...