Jump to content

Justice NV Ramana - Only speeches no action Anta


ARYA

Recommended Posts

On 8/25/2022 at 3:26 AM, southyx said:

@bhaigan Edho Chennai judge trasnfer chooyinchi BJP stooge antunnav. Cheif Justice Maheswarini AP nundi Sikkim ki transfer chesaru. Mari YRSCP stooge ani endhuku anadam ledhu nuvvu? Appatlo YCP fans maa anna power andhuke Sikkim ki transfer chesaru ani social media lo recchipoyaru.

YCP is with BJP ne kadha, Ramana favored jaffa also. But, no use for jaffa he with drawn 3 capitals bill that's upto them

Ramana is BJP stooge only

Link to comment
Share on other sites

Dushyant dave: సీజేఐ వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన దుష్యంత్‌ దవే..!

26082022d1.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: సీజేఐ ఎన్‌.వి. రమణ వీడ్కోలు సభలో సీనియర్‌ లాయర్‌ దుష్యంత్‌ దవే భావోద్వేగానికి గురయ్యారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంట్‌ మధ్య పరిధులు, సమతౌల్యాన్ని సీజేఐ బాగా ధైర్యంగా పాటించారని దవే అభివర్ణించారు. వెంకట రమణను ఆయన ప్రజా న్యాయమూర్తిగా అభివర్ణించారు. హక్కులు, రాజ్యాంగాన్ని ఆయన నిలబెట్టారని పేర్కొన్నారు. 

దవే మాట్లాడుతూ..‘‘ నేను ఈ దేశంలో చాలా మంది తరపున మాట్లాడుతున్నా. మీరు వారి కోసం నిలబడ్డారు. మీరు రాజ్యాంగం, హక్కుల పక్షాన నిలిచారు. మీరు తొలుత బాధ్యతలు స్వీకరించిన సమయంలో కొంత సందేహించాం. ఇప్పుడు చెబుతున్నా.. మీరు మా అంచనాలకు మించి రాణించారు. మీరు న్యాయ, కార్యవర్గ, పార్లమెంట్‌ల మధ్య పరిధులు, సమతౌల్యాన్ని బాగా పాటించారు’’ అని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ ‘‘సముద్రం ప్రశాంతంగా ఉంటేనే.. నౌక కదిలేది. మనం ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఇలాంటప్పుడు నౌక కదలడం కష్టం. క్లిష్ట సమయాల్లో కూడా సమతౌల్యత పాటించిన వ్యక్తిగా మిమ్మల్ని న్యాయస్థానం గుర్తుంచుకొంటుంది. మీరు కోర్టు గౌరవాన్ని, చిత్తశుద్ధిని కొనసాగించారు. అదే ప్రభుత్వంతో సమాధానాలు చెప్పించింది’’ అని సిబల్‌ అన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...