Jump to content

Liger is blockbuster in Hindi


veerigadu

Recommended Posts

1 hour ago, TOM_BHAYYA said:

Daily 1cr week day collections malli dhaniki hawa vere movies Ki no chance lanti pedda pedda words endhuku le anna .. aa hype Ki north bhakts SM hungama ki min 50 emo anukunna .. inka 20 kuda rale .. pushpa did ~120

Nikhil gadi cinema ki Inka entha vastayi bro

10cr reach ayendi asalu veedu teluso ledo kuda doubt e movie ki mundu

Link to comment
Share on other sites

20 minutes ago, Gundepotuu_Gummadi said:

Nikhil gadi cinema ki Inka entha vastayi bro

10cr reach ayendi asalu veedu teluso ledo kuda doubt e movie ki mundu

Nikhil gadi range ki ekkuva thakkuva gurunchi ekkada annaava? Aadi movie valla vere movies ki no chance annav ani cheppina.. 

Link to comment
Share on other sites

5-years-of-arjun-reddy.webp

 'అర్జున్ రెడ్డి'తో విజయ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని అంత తేలికగా ఎవరూ మరిచిపోలేరు. అయితే ఆ తర్వాత 'గీత గోవిందం' మినహా ఏ సినిమాతోనూ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు విజయ్. ఇప్పుడు ఎన్నో అంచనాలతో 'అర్జున్ రెడ్డి' రిలీజ్ కి డేట్ కి విడుదలైన 'లైగర్' కూడా దారుణమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

విజయ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'లైగర్' నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. విజయ్ కూడా నేషనల్ వైడ్ గా తిరిగి ఈ సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేశాడు. పైగా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని 'అర్జున్ రెడ్డి' టైం నాటి ధీమా వ్యక్తం చేశాడు. దీంతో విజయ్ కెరీర్ లో ఇది మరో 'అర్జున్ రెడ్డి' అవుతుందని భావించారంతా. విడుదలైతే గానీ తెలియలేదు ఇది విజయ్ కెరీర్ లోనే ఘోర పరాజయంగా మిగలనుందని. స్టొరీ, స్క్రీన్ ప్లే వీక్ గా ఉండి.. పూరి మార్క్ పూర్తిగా మిస్ అయిన సినిమా ఇది అని ఆడియన్స్ నుండి వినిపిస్తున్న మాట. ఇప్పటికైనా విజయ్ పబ్లిసిటీ మీద ఫోకస్ తగ్గించి, మంచి స్క్రిప్ట్ లు ఎన్నుకోవడం మీద దృష్టి పెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Liger movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...