Jump to content

Puri gaadi cinema lu


Sucker

Recommended Posts

3 hours ago, TrishaManiac said:

papam ra babu...$10 petti movie chusthe movie bathukuthadi kada bro....em pothadi manaki $10 pedithe...VD is from a poor family...puri jagan appullo vunnadu...help cheyandi bro negative cheppoddu

@Pahelwan2 tagubothu friend chusadanav ekada litterally begging seskuntunady mana trisha

Link to comment
Share on other sites

8 hours ago, Pavanonline said:

Don’t forget glamour of nabha and nidhi, ee chapathi face ananya ni trailer lo chudataniki kahtanga undi 

Yes nenithe nidhi kosame chustunna aa sings inka 

Link to comment
Share on other sites

45 minutes ago, shamsher_007 said:

perfect gif for Liger, puri gadu 2008 lo ne vadi future ni predicted laa undi , exact movie chupinchadu.

idly vishwanath - puri jagannath. :giggle:

24.gif

Link to comment
Share on other sites

14 hours ago, TrishaManiac said:

papam ra babu...$10 petti movie chusthe movie bathukuthadi kada bro....em pothadi manaki $10 pedithe...VD is from a poor family...puri jagan appullo vunnadu...help cheyandi bro negative cheppoddu

VD poor family aa? aa bentlely soosi seppu baaa

 

 

Link to comment
Share on other sites

2 hours ago, nokia123 said:

VD poor family aa? aa bentlely soosi seppu baaa

 

 

rental car ayyundoocchu kada baa...anyhow what I meant was, he may not be as rich as other stars

Link to comment
Share on other sites

  • 4 weeks later...

puri-balayya-combo-repeat.webp

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు బాలయ్య. అయితే అనిల్ ప్రాజెక్ట్ అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల పూరి డైరెక్ట్ చేసిన 'లైగర్' భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయం పాలైంది. దీంతో పూరి చేయాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'జన గణ మన' పక్కకెళ్ళిపోయింది. ప్రస్తుతం తనయుడు ఆకాష్ పూరితో ఓ మూవీ ప్లాన్ చేస్తున్న పూరి.. ఆ తర్వాత బాలయ్యతో మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో పూరి, బాలయ్య కాంబోలో 'పైసా వసూల్'(2017) అనే సినిమా వచ్చింది. రిజల్ట్ ఎలా ఉన్నా ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఇక తాజాగా పూరి ఓ స్టొరీ లైన్ తో బాలయ్యను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని సమాచారం. For more information visit Teluguone.com official website
Link to comment
Share on other sites

chiranjeevi24.webp

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'గాడ్‌ఫాద‌ర్' మూవీ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేలాది థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది. మోహ‌న్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు చేయ‌గా, స‌ల్మాన్ ఖాన్ ఓ స్పెష‌ల్ రోల్‌, జ‌ర్న‌లిస్ట్‌గా పూరి జ‌గ‌న్నాథ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఈ సినిమా ప్ర‌మోష‌న్‌పై మేక‌ర్స్‌తో పాటు చిరంజీవి కూడా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా యాంక‌ర్ శ్రీ‌ముఖికి విమానంలో ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది.

జ‌ర్న‌లిస్ట్‌గా పూరి జ‌గ‌న్నాథ్ న‌టించ‌డంపై శ్రీ‌ముఖి ప్ర‌శ్నించ‌గా, "సార్‌.. నేను చ‌స్తే చెయ్య‌ను సార్ అన్నాడు. అత‌నిలో క‌మాండింగ్ ఉన్న న‌టుడు ఉన్నాడ‌ని మీరే ఆశ్చ‌ర్య‌పోతారు" అని చెప్పారు చిరు. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌ను అయితే ఆకాశానికి ఎత్తేశారు. "ఈ సినిమాకి ఆరో ప్రాణ‌మై, బియాండ్ హండ్రెడ్ ప‌ర్సెంట్ తీసుకెళ్లిన వ్య‌క్తి త‌మ‌న్‌. ఒక్క మాట‌లో చెప్పాలంటే 'గాడ్‌ఫాద‌ర్' నిశ్శ‌బ్ద విస్ఫోట‌నం" అన్నారు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Chiru's God father movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...