Jump to content

కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేస్తున్న వైసీపీ


southyx

Recommended Posts

Kuppam: కుప్పంలో వైకాపా వీరంగం.. అన్నా క్యాంటీన్‌ ధ్వంసం

250822kuppam-brk2a.jpg

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో వైకాపా కార్యకర్తలు బలప్రదర్శన నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బలప్రదర్శనలో భాగంగా పలుచోట్ల వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగాల్సి ఉంది. అయితే బుధవారం రామకుప్పం మండలం కొల్లుపల్లెలో తెదేపా-వైకాపా మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైకాపా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ కార్యకర్తలు కుప్పం బంద్‌కు పిలుపునిచ్చి పట్టణంలో బలప్రదర్శన నిర్వహించారు.

కుప్పంలోని బస్టాండ్‌ వరకు వైకాపా శ్రేణులు ర్యాలీ వెళ్లి అక్కడ చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేశాయి. ప్యాలెస్‌ రోడ్డులో తెదేపా ఫ్లెక్సీలు, బ్యానర్లను వైకాపా కార్యకర్తలు చించివేశారు. అనంతరం బస్టాండ్‌ సమీపంలో ఉన్న తెదేపా కార్యాలయంలోనికి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పలువురు తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి.

మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పానికి పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఇరు పార్టీల మధ్య పరిస్థితులు చేయిదాటేలా ఉండటంతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

https://blackmount.pc.cdn.bitgravity.com/cmseenadu/25082022-kuppam02.mp4#amp=1250822kuppam-brk2b.jpg

 

https://blackmount.pc.cdn.bitgravity.com/cmseenadu/25082022-kuppam02.mp4#amp=1

  • Sad 1
Link to comment
Share on other sites

Kuppam la seat shake ayevaraku pulka gallu tega kasta padutunaru…good job YCP, adini Kuppam Ki raniyakunda cheyandi….power la vunapudu okasari kuda Kuppam vaipu chusindi ledu eedu…

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

Kuppam la seat shake ayevaraku pulka gallu tega kasta padutunaru…good job YCP, adini Kuppam Ki raniyakunda cheyandi….power la vunapudu okasari kuda Kuppam vaipu chusindi ledu eedu…

Kindha dhi notlaki vachindhi kabatte food canteen meedha kooda paddadu potti cheddy gadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...