Jump to content

DON’T CALL ME AUNTY - Anasuya Gives ‘Final Warning’ To Online Abusers

Beerboob123

Recommended Posts

aunty-trolls-on-anasuya.webp

నిన్నటి నుంచి నటి, యాంకర్ అనసూయ పేరు ట్విట్టర్ లో మారుమోగిపోతోంది. దానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడం అని చెప్పొచ్చు. భారీ అంచనాలతో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'లైగర్' మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. సరిగ్గా అదే సమయంలో "అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా" అంటూ అనసూయ ట్వీట్ చేసింది. 'అర్జున్ రెడ్డి' సమయంలో విజయ్ తో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకునే అనసూయ ఆ ట్వీట్ చేసిందని అందరికీ అర్థమైంది. దీంతో కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

anasuya-liger.webp

ట్విట్టర్ వేదికగా కొందరు అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తూ.. 'ఆంటీ' అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే ఆమెని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో తనను ట్రోల్ చేసేవాళ్ళని జైల్లో పెట్టిస్తానంటూ అనసూయ ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చింది. తన గురించి తప్పుగా చేసిన ప్రతి ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసి.. పోలీస్ కేసు ఫైల్ చేస్తానని హెచ్చరించింది. For more information visit Teluguone.com official website

Click here to get more details of Anasuya's Trolling issue

Link to comment
Share on other sites

On 8/27/2022 at 5:32 AM, Telugumoviereviews said:

ok

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...