Jump to content

Allu Arjun: హాలీవుడ్‌కు అల్లు అర్జున్‌.. బన్నీని కలిసిన దర్శకుడు


southyx

Recommended Posts

brk-AlluArjun_10.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పుష్ప’తో (Pushpa) ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సొంతం చేసుకున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun)‌. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులే కాదు దర్శక నిర్మాతలూ ఫిదా అయ్యారు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం బన్నీకి హాలీవుడ్‌ నుంచి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’లో ఆయన నటనకు మనసు పారేసుకున్న హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు.. బన్నీతో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు బన్నీ కోసం తన కథలో ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ని క్రియేట్‌ చేశారట. ఈ క్రమంలోనే ఇటీవల బన్నీ న్యూయార్క్‌ పర్యటనకు వచ్చారని తెలుసుకుని మరీ.. ఆయన్ని ప్రత్యేకంగా కలిసి.. తన సినిమా గురించి చర్చించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక, బన్నీ ప్రస్తుతం ‘పుష్ప - 2’పైనే దృష్టి పెట్టారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈసినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప.. ది రైజ్‌’కు కొనసాగింపుగా ఇది సిద్ధం కానుంది. పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) - భన్వర్‌ సింగ్‌ శెకావత్‌కు (ఫహద్‌ ఫాజిల్‌) మధ్య వైరాన్ని ఇందులో చూపించనున్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, southyx said:

RRR gaining top TRP rating in English and non-English category.

AA Hollywood offer.

Charan/NTR ki Oscar emaina vasthe,

proud moment for TFI

Saran babu James Bond role marchipoyav anna 

  • Haha 1
Link to comment
Share on other sites

18 minutes ago, Thokkalee said:

Saran babu James Bond role marchipoyav anna 

Adhi wishful thinking ani naa opinion due to English accent. And Britishers may not allow.

Link to comment
Share on other sites

3 hours ago, southyx said:

Allu Arjun: హాలీవుడ్‌కు అల్లు అర్జున్‌.. బన్నీని కలిసిన దర్శకుడు

haaliwood tho apedham . . . 10730109_334204446759362_815903928911465

Link to comment
Share on other sites

3 hours ago, southyx said:

RRR gaining top TRP rating in English and non-English category.

AA Hollywood offer.

Charan/NTR ki Oscar emaina vasthe,

proud moment for TFI

chusthunte bollywood gallu ela musukoni untunaro tondaralone hollywood valla situtaion kuda anthe.

hollywood hero's ipudina remuneration tagginchu kokapothe valla place lo mana cherry,bunny,tarak latho replace chestharu

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Raja_Returns said:

chusthunte bollywood gallu ela musukoni untunaro tondaralone hollywood valla situtaion kuda anthe.

hollywood hero's ipudina remuneration tagginchu kokapothe valla place lo mana cherry,bunny,tarak latho replace chestharu

dream machine eppudu digutav?

Link to comment
Share on other sites

2 minutes ago, Raja_Returns said:

chusthunte bollywood gallu ela musukoni untunaro tondaralone hollywood valla situtaion kuda anthe.

hollywood hero's ipudina remuneration tagginchu kokapothe valla place lo mana cherry,bunny,tarak latho replace chestharu

Don’t forget Nikhil Babu

Link to comment
Share on other sites

Just now, phatposts said:

dream machine eppudu digutav?

 

3 hours ago, Starblazer said:

ee db lo nee antha positive ga unte attack chese batch okatundi... wait for them to start crying 😂

 

Link to comment
Share on other sites

4 hours ago, southyx said:

brk-AlluArjun_10.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పుష్ప’తో (Pushpa) ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సొంతం చేసుకున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun)‌. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులే కాదు దర్శక నిర్మాతలూ ఫిదా అయ్యారు. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం బన్నీకి హాలీవుడ్‌ నుంచి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’లో ఆయన నటనకు మనసు పారేసుకున్న హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు.. బన్నీతో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు బన్నీ కోసం తన కథలో ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ని క్రియేట్‌ చేశారట. ఈ క్రమంలోనే ఇటీవల బన్నీ న్యూయార్క్‌ పర్యటనకు వచ్చారని తెలుసుకుని మరీ.. ఆయన్ని ప్రత్యేకంగా కలిసి.. తన సినిమా గురించి చర్చించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక, బన్నీ ప్రస్తుతం ‘పుష్ప - 2’పైనే దృష్టి పెట్టారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈసినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప.. ది రైజ్‌’కు కొనసాగింపుగా ఇది సిద్ధం కానుంది. పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) - భన్వర్‌ సింగ్‌ శెకావత్‌కు (ఫహద్‌ ఫాజిల్‌) మధ్య వైరాన్ని ఇందులో చూపించనున్నారు.

Veedi PR stunt ni 10ngo. tollywoood bollywood kuda saripotledha nibba nibbi la ki Hollywood ne inka 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...