Jump to content

తొక్కాలే. మాల్లోసారి లేవకుండ తొక్కాలే. ఇంకోడు రాకుండ తొక్కాలే. ఎవడు భై వాడు. తెలంగానోడు. ఆరగెన్ట్ నా కొడుకు. వాడు హీరో ఏంది. ఆడికి పాన్ ఇండియా ఫ్యాన్సేంది?

JackSeal

Recommended Posts

కొణిదల కుటుంబంలో ఎన్ని ప్లాపులున్నా.. అక్కినేని ఫ్యామిలీకి ఎన్ని రాడ్డులొచ్చినా.. నందమూరి నాయకులకు ఎన్ని డిజాస్టర్లు పడ్డా.. 
హీరోలంటే మా తాతలు. తండ్రులు. మేం. మా కొడుకులు.

 స్క్రీన్ కు మేం సక్కగ లేకున్నా.. మావి ఎన్ని ఫైల్యూర్స్ వచ్చినా.. టాలీవుడ్ల స్టార్ తోకలు మాకే. మావే.

ఎవ్వడన్నా స్టార్లమని పైకి వస్తే పాతలంలోకి తొక్కిపడేస్తాం. ఇండస్ట్రీలో అస్తమించిన ఎంతో మంది ఉదయ్ కిరణ్ లను చూసి కూడా బుద్దిరాదా?

ఇప్పుడు దొరికిండు కొడుకు. లైగర్ పోయిందిగా. ఆన్ని అడ్రస్ లేకుండా చేయాలే.. చేస్తాం. 

(లైగర్ చూసిన. స్టార్ల రాడ్డు సీన్మాలకంటే అద్వాన్నం ఏమ్ లేదు. నెగిటివ్ ప్రచారం మాత్రం కొన్ని వేల రెట్లు ఎక్కువుంది. తొక్కిపడయ్యాలనే మిషన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఎట్ల కలబడతాడో.. నిలబడతాడో.. చూడాలే.)

#Liger

EuacQlaUYAIatbR?format=jpg&name=900x900

  • Like 1
Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

Ide Nen chepte natho lolli pettukunaru vaa

Link to comment
Share on other sites

8 minutes ago, csrcsr said:

Stop blame game poraga nee cinema bagunapudu andaru chusaru kada andaru leparu kada  mroddalo content tisi flop aithe edustav enduku 

good mature thinking uncle

nice landscaping

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...