Jump to content

#HariHaraVeeraMallu - Power Glance | Pawan Kalyan | Krish | MM Keeravaani | AM Rathnam


Beerboob123

Recommended Posts

  • 2 months later...

hhvm-latest-update.webp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా చిత్రీకరణ నెమ్మదిగా సాగుతుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అభిమానులు సైతం ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాము వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికే ఇంత సమయం తీసుకుంటున్నామని, మా ఈ ప్రయాణంలో మీరంతా మద్దతుగా నిలవాలని కోరుతూ తాజాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

'హరి హర వీరమల్లు' ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం." అంటూ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రెస్ నోట్ లో పేర్కొంది. అలాగే చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా పంచుకుంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Hari hara veera mallu latest update

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...