Jump to content

Bigg boss 6 revanth winner..inka unpin this thread

Sreeven

Recommended Posts

9 hours ago, FilmAdmirer said:

Eeme eppudo eliminate avaalsindi but she and srihan got strong PR team so antha tondharga eliminate avvakapovacchu

But audience ki  already chiraku dhobbutundi tana attitude ki 

Link to comment
Share on other sites

బిగ్ బాస్ 6 : 70 రోజుల ఆట ముగిసింది.. ఈ టాప్ టెన్ లో ఆ ఐదుగురు ఎవరు..?

ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్స్ 70 రోజుల ప్రయాణం ముగిసింది. సెప్టెంబర్ 4న 21మంది హౌస్ మెట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 మొదట్లో ఆడియన్స్ ని అలరించడంలో తడబడ్డా వారాలు గడుస్తున్నా కొద్దీ షో మీద ఆసక్తి కలిగేలా చేశారు. 10 వారాల తర్వాత 11 మంది హౌస్ మెట్స్ ఎలిమినేట్ అవగా 10 మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఈ 10 మందిలో టాప్ 5 ఎవరు.. టాప్ 3 ఎవరు.. ఫైనల్ గా టైటిల్ విన్నర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.   ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ చాలా తక్కువమంది ఉన్నారని చెప్పొచ్చు. బాగా ఆడతారు అనుకున్న వారు నిరాశపరిచారు.. ఓ మోస్తారుగా ఆడతారు అనుకున్న వారు తమ ఆటతో మెప్పిస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో కొంతమంది తమ ఆట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ శ్రీహాన్ ఆది రెడ్డి రోహిత్ మెరినా ఇనయా శ్రీ సత్య రాజ్ ఫైమా కీర్తి శెట్టిలు ఉన్నారు. వీరిలో టాప్ 5కి ఎవరు వెళ్తారు అన్నది మరో ఐదు వారాల్లో తెలుస్తుంది.   

ఇండియన్ ఐడల్ సింగర్ గా రేవంత్ అందరికి సుపరిచితుడే.. 10 వారాలుగా ఎక్కువ నామినేషన్స్ లో ఉన్నది అతనే. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అందరికన్నా అతనికే ఎక్కువ ఉంది. సో టాప్ 5 కాదు రేవంత్ టైటిల్ రేసులో ముందున్నాడు అని చెప్పొచ్చు.

సిరి బోయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా సీజన్ 5లో జస్ట్ ఒక ఎపిసోడ్ కి అలా వచ్చి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అతను చేసిన షార్ట్ ఫిలింస్ కూడా ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 10 మందిలో టాప్ 5కి పక్కా అనుకునే వారిలో శ్రీహాన్ కూడా ఒకరు.     

కామన్ మ్యాన్.. రివ్యూయర్ ఆది రెడ్డి కూడా అనకు వచ్చిన బిగ్ బాస్ ఛాన్స్ ని సూపర్ గా వాడుకుంటున్నాడు. తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్.. మాట తీరుతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. ఎలాగు అతనికి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ కి అతను టాప్ 5 పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు. ఆట కూడా బాగుంది కాబట్టి అతను టాప్ 5 ఉండే ఛాన్స్ పక్కా ఉంది.

ఇక మిగిలిన వారిలో ఇనయా ఫైమా కూడా తమ ఆట తీరు.. మాట తీరుతో బిగ్ బాస్ కి సూపర్ కంటెంట్ ఇస్తున్నారు. వీరిద్దరు కూడా టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది. శ్రీ సత్య రోహిత్ మెరినా రాజ్ కీర్తి వీరిలో కూడా ఒకరికి టాప్ 5 ఛాన్స్ ఉంది. టాప్ 10 ఓకే.. ఇంతకీ టాప్ 5 ఎవరు.. రానున్న వార్తాల్లో ఎవరు మరింత స్ట్రాంగ్ అవుతారు.. ఎవరు వీక్ అయ్యి ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి.

Link to comment
Share on other sites

Top2 candidate avvalsinavaadivi ila ayyavu emiti ra

SkY (@GillsFlickshoT) tweeted at 6:09 AM on Mon, Nov 14, 2022:
Proper nibba mindset srihan dhi,eedu worst performer ichadu ane bala aditya eliminate ayyadu anta😂🙏

Nee gurinchi nuvve em anukuntunav ra erripappa @NenuMeShrihan 🤡

#BiggBossTelugu6 https://t.co/uSlN0rVeb4
(https://twitter.com/GillsFlickshoT/status/1592112541479866369?t=02NRzkX2kOi-S8c65k4Fdw&s=03) 

Link to comment
Share on other sites

9 minutes ago, FilmAdmirer said:

Appula Apparao Rajendra Prasad GIF - Appula Apparao Rajendra Prasad Brahmi  - Discover & Share GIFs chihan chi satya winner runner anukuntunnaru ...Inka chi satya aithe revanth top5 kuda vundadu anta e week eliminate avute bagundu 

Link to comment
Share on other sites

11 hours ago, TuesdayStories said:

బిగ్ బాస్ 6 : 70 రోజుల ఆట ముగిసింది.. ఈ టాప్ టెన్ లో ఆ ఐదుగురు ఎవరు..?

ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్స్ 70 రోజుల ప్రయాణం ముగిసింది. సెప్టెంబర్ 4న 21మంది హౌస్ మెట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 మొదట్లో ఆడియన్స్ ని అలరించడంలో తడబడ్డా వారాలు గడుస్తున్నా కొద్దీ షో మీద ఆసక్తి కలిగేలా చేశారు. 10 వారాల తర్వాత 11 మంది హౌస్ మెట్స్ ఎలిమినేట్ అవగా 10 మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఈ 10 మందిలో టాప్ 5 ఎవరు.. టాప్ 3 ఎవరు.. ఫైనల్ గా టైటిల్ విన్నర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.   ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ చాలా తక్కువమంది ఉన్నారని చెప్పొచ్చు. బాగా ఆడతారు అనుకున్న వారు నిరాశపరిచారు.. ఓ మోస్తారుగా ఆడతారు అనుకున్న వారు తమ ఆటతో మెప్పిస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో కొంతమంది తమ ఆట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ శ్రీహాన్ ఆది రెడ్డి రోహిత్ మెరినా ఇనయా శ్రీ సత్య రాజ్ ఫైమా కీర్తి శెట్టిలు ఉన్నారు. వీరిలో టాప్ 5కి ఎవరు వెళ్తారు అన్నది మరో ఐదు వారాల్లో తెలుస్తుంది.   

ఇండియన్ ఐడల్ సింగర్ గా రేవంత్ అందరికి సుపరిచితుడే.. 10 వారాలుగా ఎక్కువ నామినేషన్స్ లో ఉన్నది అతనే. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అందరికన్నా అతనికే ఎక్కువ ఉంది. సో టాప్ 5 కాదు రేవంత్ టైటిల్ రేసులో ముందున్నాడు అని చెప్పొచ్చు.

సిరి బోయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా సీజన్ 5లో జస్ట్ ఒక ఎపిసోడ్ కి అలా వచ్చి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అతను చేసిన షార్ట్ ఫిలింస్ కూడా ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 10 మందిలో టాప్ 5కి పక్కా అనుకునే వారిలో శ్రీహాన్ కూడా ఒకరు.     

కామన్ మ్యాన్.. రివ్యూయర్ ఆది రెడ్డి కూడా అనకు వచ్చిన బిగ్ బాస్ ఛాన్స్ ని సూపర్ గా వాడుకుంటున్నాడు. తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్.. మాట తీరుతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. ఎలాగు అతనికి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ కి అతను టాప్ 5 పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు. ఆట కూడా బాగుంది కాబట్టి అతను టాప్ 5 ఉండే ఛాన్స్ పక్కా ఉంది.

ఇక మిగిలిన వారిలో ఇనయా ఫైమా కూడా తమ ఆట తీరు.. మాట తీరుతో బిగ్ బాస్ కి సూపర్ కంటెంట్ ఇస్తున్నారు. వీరిద్దరు కూడా టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది. శ్రీ సత్య రోహిత్ మెరినా రాజ్ కీర్తి వీరిలో కూడా ఒకరికి టాప్ 5 ఛాన్స్ ఉంది. టాప్ 10 ఓకే.. ఇంతకీ టాప్ 5 ఎవరు.. రానున్న వార్తాల్లో ఎవరు మరింత స్ట్రాంగ్ అవుతారు.. ఎవరు వీక్ అయ్యి ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి.

Inthaki runner up evaru

Link to comment
Share on other sites

2 minutes ago, TuesdayStories said:

Eroju revanth gadu ekkada nominate chestado ani drama chesindi nominations mundu edchinattu Kudaka Bellam (@4k) / Tooter

Adhi evadni pattukunte aadu masi.

Arjun gadu bakara ayyadu

srihan gadu flower ayyadu

inka revanth gadu Jagrattha padi matalu thagginchadu 

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, DesiPokiri said:

Adhi evadni pattukunte aadu masi.

Arjun gadu bakara ayyadu

srihan gadu flower ayyadu

inka revanth gadu Jagrattha padi matalu thagginchadu 

Nag hint isthune vunnadu flower chihan ani Anaganaga Oka Roju Telugu Movie | Back to Back Comedy Scenes | JD  Chakravarthy | Urmila | RGV on Make a GIF

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...