Jump to content

Thank you CBN.. kia valla AP ki enta vastundo chudandi


psycopk

Recommended Posts

🚗 KIA Seltos: 2 సంవత్సరాలలో  2 లక్షల కార్లు అమ్మకం.
🚗 అంటే 1 సంవత్సరానికి 1 లక్ష కార్లు, రోజుకు సుమారు 273 కార్లు.
🚗 ఇపుడు ఈ కార్ల అమ్మకం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో 
    చూద్దాం. (KIA Seltos Car Net Value:  Rs. 951034/-)
🚗                     CGST 14% Rs.1,33,145/-
🚗                     SGST 14% Rs.1,33,145/-
🚗                     Cess  17% Rs.1,61,676/-
🚗              లైఫ్ టాక్స్ 14%          Rs.1,93,060/-        

🚗   మొత్తం: Rs.6,21,026/-
🚗  ప్రభుత్వానికి ఒక రోజుకి  ఒక కారు మీద tax ద్వారా వచ్చే   
      ఆదాయం:  6,21,026 x  273 = 16,95,40098/-
🚗  అంటే పదహారు కోట్ల తొంబై ఐదు లక్షల నలభైవేల 
 తొంబై ఎనిమిది రూపాయలు. ( ఇది ఒక రోజు ఆదాయం )
🚗  ఒక నెలకి లెక్కిస్తే 273 x 30 x 621026 = 508,62,02940/-
🚗  అంటే ఐదువందల ఎనిమిది కోట్ల అరవైరెండు లక్షల రెండువేల తొమ్మిదివందల నలభై రూపాయలు.
🚗  నెలకి 500 కోట్లు, సంవత్సరానికి 6000 కోట్లు, 
      2 సంవత్సరాలకి 12000 కోట్లు.
🚗  ఈ 12000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 6400 కోట్లు పైమాటే.
🚗  ఇదీ సంపద సృష్ఠి అంటే, ఇదీ ఉద్యోగాల సృష్ఠి అంటే, 
🚗  ఇదీ వ్యాపార అవకాశాల సృష్ఠి అంటే.                            
ప్రజలమీద పన్నుల భారం వెయ్యకుండా సంపద సృష్టించి 
తలసరి అప్పుని తగ్గించి, జీవన ప్రమాణాలు పెంచే 
విధానాలు అవలంబించడం ఆయనకే సాధ్యం, ఆయనకే సొంతం.
🚲  మొత్తానికి దీనినే దార్శనికత, ముందు చూపు అంటారు. 
🚲  ఆ దార్శనికుడు ఎవరో నేను చెప్పక్కరలేదనుకుంటాను.

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...